Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sandeep Reddy Vanga: ప్రభాస్, మహేష్ సినిమాల అప్ డేట్స్ ఇచ్చిన సందీప్.. అలా చెప్పడంతో?

Sandeep Reddy Vanga: ప్రభాస్, మహేష్ సినిమాల అప్ డేట్స్ ఇచ్చిన సందీప్.. అలా చెప్పడంతో?

  • August 19, 2024 / 02:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sandeep Reddy Vanga: ప్రభాస్, మహేష్ సినిమాల అప్ డేట్స్ ఇచ్చిన సందీప్.. అలా చెప్పడంతో?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శకులలో సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఒకరు కాగా ఈ డైరెక్టర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో నటించడానికి టాలీవుడ్ హీరోలు తెగ ఆసక్తి చూపిస్తారు. త్వరలో ప్రభాస్ (Prabhas) సందీప్ కాంబినేషన్ లో స్పిరిట్  (Spirit) అనే టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా స్క్రిప్ట్ పనులు దాదాపుగా కొలిక్కి వచ్చాయని తెలుస్తోంది.

Sandeep Reddy Vanga

మరోవైపు మహేష్ బాబు (Mahesh Babu) సందీప్ కాంబినేషన్ లో రాబోయే రోజుల్లో ఒక సినిమా తెరకెక్కనుందని జోరుగా వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి సందీప్ రెడ్డి వంగా పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చేశారు. ప్రభాస్ స్పిరిట్ త్వరలోనే ప్రారంభం కానుందని ఆయన అన్నారు. తాను ఫిజియోథెరపీ కోర్సు చేశానని కొంతకాలం ప్రాక్టీస్ కూడా చేశానని ఆయన తెలిపారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 స్టార్ హీరో బాలయ్య మనస్సు బంగారం అంటున్న అభిమానులు!
  • 2 ఆ కారణాల వల్లే ఇంద్ర మేకర్స్ నిర్ణయంలో మార్పు.. ఏమైందంటే?
  • 3 కథ నచ్చినా పవన్ ఆ ప్రాజెక్ట్ లో నటించకపోవడానికి కారణాలివేనా?

ఈ కారణం వల్ల నా సినిమాలో ఆ ఛాయలు కొంచెం డీప్ గా ఉంటాయని సందీప్ రెడ్డి వంగా పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచి నాకు సినిమాలపై ఎక్కువగా ఆసక్తి ఉండేదని ఆయన చెప్పుకొచ్చారు. సినిమా తీసే విధానాన్ని నేను నిశితంగా పరిశీలించేవాడినని ఆయన పేర్కొన్నారు. నేను ఫిజియోథెరపిస్ట్ గా ప్రాక్టీస్ చేసే సమయంలో సినిమా రంగం వైపు నా అడుగులు పడ్డాయని సందీప్ రెడ్డి వంగా తెలిపారు.

సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయడానికి నాకు సమయం లేదని స్పిరిట్ మూవీ తర్వాత యానిమల్2  (Animal)  సినిమాకు వెళ్తానని ఆయన చెప్పుకొచ్చారు. ఈ రెండు సినిమాలు పూర్తి చేయడానికి కనీసం నాలుగేళ్ల సమయం పడుతుందని సందీప్ రెడ్డి వంగా పేర్కొన్నారు. సినిమాల ద్వారా నా మెసేజ్ ఏంటో క్లియర్ గా చెబుతానని ఆయన తెలిపారు. ఏది ఏమైనా చేసే పనిపై దృష్టి పెట్టాలని అప్పుడు మాత్రమే మేము సరైన ఫలితాలను అందుకుంటామని సందీప్ రెడ్డి వంగా పేర్కొన్నారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ రైట్స్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Sandeep Reddy Vanga

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

5 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

6 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

6 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

7 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

10 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version