Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » చిరంజీవిని కలిసిన శేఖర్ కమ్ముల.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

చిరంజీవిని కలిసిన శేఖర్ కమ్ముల.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

  • June 2, 2025 / 12:12 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరంజీవిని కలిసిన శేఖర్ కమ్ముల.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

విలక్షణ దర్శకుడు, ఫీల్ గుడ్ మూవీస్ స్పెషలిస్ట్ అంటే ఖచ్చితంగా తెలుగులో వినిపించే పేరు శేఖర్ కమ్ముల (Sekhar Kammula). కమర్షియల్ హంగుల జోలికి పోకుండా యూత్‌ను టార్గెట్ చేసి హిట్స్ కొట్టడంలో శేఖర్ సిద్ధహస్తుడు. డాలర్ డ్రీమ్స్‌తో మొదలుపెట్టి.. ఆనంద్ (Anand), గోదావరి (Godavari), హ్యాపీడేస్(Happy Days) , లీడర్ (Leader), లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ (Life Is Beautiful), ఫిదా(Fidaa) , లవ్‌స్టోరీ (Love Story) వంటి ప్రేమకథలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం కింగ్ అక్కినేని నాగార్జున (Nagarjuna), కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌లతో  (Dhanush) కలిసి కుభేర (Kubera)  అనే మల్టీస్టారర్ చేస్తున్నారు.

Sekhar Kammula, Chiranjeevi

Director Sekhar Kammula meets Megastar Chiranjeevi

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జూన్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్‌లో బిజీగా ఉన్న శేఖర్ ఉన్నట్లుండి మెగాస్టార్ చిరంజీవిని (Chiranjeevi)  కలవడం చర్చనీయాంశమైంది. చిరంజీవిని శేఖర్ కలవడం వెనుక ఓ స్పెషాలిటీ ఉంది. దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ అపురూప క్షణాలను చిరంజీవి సమక్షంలో జరుపుకోవాలనే ఉద్దేశంతో మెగాస్టార్‌ను కలిశారు శేఖర్.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 భైరవం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 షష్టిపూర్తి సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఘటికాచలం సినిమా రివ్యూ & రేటింగ్!

వయసులో ఉన్నప్పుడు ఒకసారి చిరంజీవిని చాలా క్లోజ్‌గా చూసినప్పుడు ఆయనతో సినిమా చేయాలని అనుకున్నానని అలాంటిది ఇండస్ట్రీలో అడుగుపెట్టి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెలబ్రేషన్స్‌ కోసం తన మనసులో మెదిలిన వ్యక్తి చిరంజీవి అని శేఖర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కలలను వెంటాడితే విజయం ఖచ్చితంగా సాధించొచ్చని కొన్ని తరాలలో స్పూర్తి నింపిన వ్యక్తి చిరంజీవి అని శేఖర్ అన్నారు.

Director Sekhar Kammula meets Megastar Chiranjeevi

అందుకే పాతికేళ్ల ప్రయాణాన్ని చిరంజీవి సమక్షంలోనే జరుపుకోవాలని అనుకున్నానని చెప్పారు. తన అభిమాన నటుడిని కలిసి 25 ఇయర్స్ ఆఫ్ శేఖర్ కమ్ముల అనే పోస్టర్‌ను విడుదల చేయించి చిరంజీవి ఆటోగ్రాఫ్ తీసుకున్నట్లు ఆయన ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎప్పుడు మేలుకుంటావ్ రోహిత్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Sekhar Kammula

Also Read

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

related news

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Kona Venkat: అలా జరిగితే.. చిరంజీవి సినిమా చూడొద్దు అన్న కోన వెంకట్‌.. ఏమైందంటే?

trending news

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

6 hours ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

6 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

6 hours ago
Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

6 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

6 hours ago

latest news

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

6 hours ago
Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

10 hours ago
Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

11 hours ago
Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

15 hours ago
Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version