Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Nara Rohith: ఎప్పుడు మేలుకుంటావ్ రోహిత్!

Nara Rohith: ఎప్పుడు మేలుకుంటావ్ రోహిత్!

  • June 2, 2025 / 11:35 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nara Rohith: ఎప్పుడు మేలుకుంటావ్ రోహిత్!

నారా రోహిత్  (Nara Rohith) దాదాపు 5 ఏళ్ళు గ్యాప్ తీసుకుని ‘ప్రతినిధి 2’  (Prathinidhi 2) చేశాడు. కానీ ఎన్నికల టైమ్లో రావడం వల్ల ఆ సినిమాని సరిగ్గా అతను ప్రమోట్ చేసుకోలేదు. రోహిత్ కెరీర్ లో ప్రతినిధి (Prathinidhi) ఒక స్పెషల్ మూవీ. మరి దానికి సీక్వెల్ కోటింగ్ తో వచ్చిన ప్రతినిధి 2 ని కరెక్ట్ గా ప్రమోట్ చేసి ఉంటే కచ్చితంగా అతనికి మంచి రీ ఎంట్రీ లభించి ఉండేది. పోనీ అది తీసేసినా..

Nara Rohith

భైరవం (Bhairavam) రూపంలో నారా రోహిత్ కి మంచి అవకాశం దక్కింది. ఈ సినిమాలో బెటర్ పెర్ఫార్మెన్స్ అంటే … నారా రోహిత్ అని చెప్పిన జనాలు కూడా ఉన్నారు. కానీ దానిని నారా రోహిత్ హైలెట్ చేసుకునే ప్రయత్నం చేయడం లేదు. మనోజ్(Manchu Manoj) , బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas).. లు ఈ సినిమా రిలీజ్ కు ముందు పర్సనల్ గా కూడా ప్రమోట్ చేయించుకున్నారు. మనోజ్ తన పుట్టిన రోజున మీడియాకి విందు పెట్టి.. ఇంటరాక్ట్ అయ్యాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 భైరవం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 షష్టిపూర్తి సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఘటికాచలం సినిమా రివ్యూ & రేటింగ్!

Bhairavam Movie Review and Rating1

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ టీంని పెట్టుకుని ప్రమోట్ చేసుకోవడం జరిగింది. కానీ రోహిత్ మాత్రం వీటిలో ఏదీ చేయలేదు. మొదటి నుండీ రోహిత్ తో వచ్చిన ఇబ్బంది ఇదే. మంచి నటుడు, పైగా మంచి వాయిస్ కూడా ఉంది. అయినా సరే లేజీగా నటిస్తాడు.. యాక్టివ్ గా మీడియా, సోషల్ మీడియాలో ఉండడు. రోహిత్ కి టిడిపి టీం సపోర్టు కూడా ఉంది. కానీ అతను సరిగ్గా వాడుకోడు. ఇవి అతను ఎప్పుడు గ్రహించి మేలుకుంటాడో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhairavam
  • #Nara Rohith

Also Read

S. Saraswathi Review in Telugu: ఎస్.సరస్వతి సినిమా రివ్యూ & రేటింగ్!

Mrithyunjay: ‘మృత్యుంజయ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Sampradayini Suppini Suddapoosani Review in Telugu: సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా రివ్యూ & రేటింగ్!

Mrithyunjay Review in Telugu: మృత్యుంజయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vijay: విజయ్ – త్రిష ..  ఓపెన్ అయినట్టా..  తెగించినట్టా?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

related news

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

trending news

S. Saraswathi Review in Telugu: ఎస్.సరస్వతి సినిమా రివ్యూ & రేటింగ్!

S. Saraswathi Review in Telugu: ఎస్.సరస్వతి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Mrithyunjay: ‘మృత్యుంజయ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Mrithyunjay: ‘మృత్యుంజయ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

3 hours ago
Sampradayini Suppini Suddapoosani Review in Telugu: సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా రివ్యూ & రేటింగ్!

Sampradayini Suppini Suddapoosani Review in Telugu: సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Mrithyunjay Review in Telugu: మృత్యుంజయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mrithyunjay Review in Telugu: మృత్యుంజయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Vijay: విజయ్ – త్రిష ..  ఓపెన్ అయినట్టా..  తెగించినట్టా?

Vijay: విజయ్ – త్రిష .. ఓపెన్ అయినట్టా.. తెగించినట్టా?

8 hours ago

latest news

Ajith: అజిత్‌ నాన్‌ హీరో లైఫ్‌ చూస్తారా? త్వరలో థియేటర్లకు.. ఆ తర్వాత ఓటీటీకి!

Ajith: అజిత్‌ నాన్‌ హీరో లైఫ్‌ చూస్తారా? త్వరలో థియేటర్లకు.. ఆ తర్వాత ఓటీటీకి!

4 hours ago
బాలయ్య ఫేవర్‌కి రిటర్న్‌ ఇచ్చేస్తున్న కుర్ర హీరో… కొత్త సినిమాలో ఆ రోల్‌కి రెడీ

Ram Charan: నాన్‌స్టాప్‌ స్టెప్‌లు… చరణ్‌ మొదలుపెట్టాడు.. నెక్స్ట్‌ హీరోలందరూ చేయాల్సిందేనా?

Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

17 hours ago
Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version