Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » RC15.. ప్రకటన వచ్చేసింది!

RC15.. ప్రకటన వచ్చేసింది!

  • February 12, 2021 / 06:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RC15.. ప్రకటన వచ్చేసింది!

టాలీవుడ్ సర్కిల్స్‌లో ఇప్పుడు ఒక క్రేజీ కాంబినేషన్ హాట్ టాపిక్ గా మారింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కోలీవుడ్ మెగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. గత రెండు రోజులుగా ఈ కాంబినేషన్ కి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. ఎట్టకేలకు ఈ సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన వచ్చేసింది.

రామ్ చరణ్ తన పదిహేనవ సినిమా శంకర్ దర్శకత్వంలో చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న 50వ సినిమా కావడం విశేషం. దాదాపు 300 కోట్ల బడ్జెట్ లో ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు టాక్. దర్శకుడు శంకర్ చాలా కాలంగా తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేస్తానని అంటున్నారు. మన హీరోలు కూడా ఆయనతో సినిమా చేయాలని ఆశపడ్డారు. కానీ వర్కవుట్ అవ్వలేదు. ఫైనల్ గా రామ్ చరణ్ ఈ అవకాశాన్ని అందుకున్నాడు.

ప్రస్తుతం శంకర్ తమిళంలో ‘ఇండియన్ 2’ సినిమాను తీస్తున్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా మొదలై రెండేళ్లు దాటేసింది. కానీ కొన్ని కారణాల వలన సినిమా వాయిదా పడుతూ వస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలుపెట్టి.. కొన్ని నెలల్లో పూర్తి చేసి ఆ తరువాత రామ్ చరణ్ సినిమాను మొదలుపెట్టాలని శంకర్ భావిస్తున్నాడట.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Mega Power Star Ram Charan
  • #Ram Charan
  • #S. Shankar
  • #SVC

Also Read

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

related news

Ram Charan: నెట్‌ఫ్లిక్స్‌ మరో ‘హైప్‌’ ప్రయత్నం.. ఈసారి రామ్‌చరణ్‌ లైఫ్‌తో..!

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Ram Charan: జగదేక వీరుడు సీక్వెల్.. చరణ్ మనసులో కంటెంట్ ఉన్న దర్శకుడు!

Peddi: బుచ్చిబాబు ప్లానింగ్ ఏంటో..!

Peddi: బుచ్చిబాబు ప్లానింగ్ ఏంటో..!

trending news

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

21 hours ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

22 hours ago
Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

23 hours ago
Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

2 days ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

2 days ago

latest news

Thammudu Vs Kingdom: ‘కింగ్డమ్’ టీమ్ రెడీ.. మరి ‘తమ్ముడు’ సంగతేంటి..!?

2 hours ago
ఇటు నాగ్‌.. అటు బాలయ్య.. ఒకేసారి ఇద్దరి చూపు కోలీవుడ్‌ వైపు..!

OTT: థియేటర్లలో ఫ్లాప్‌.. ఓటీటీలో హిట్‌.. ఏం జరుగుతోంది? ఎందుకిలా?

3 hours ago
మరో స్టార్‌ హీరో వదులుకున్న కథతో విజయ్‌ దేవరకొండ.. ఈ సారి?

4 hours ago
అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version