Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #రాజాసాబ్ కి అన్యాయం జరుగుతుందా?
  • #థియేటర్లలో దోపిడీ.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!

Filmy Focus » Movie News » ‘ఓజి’ దర్శకుడితో చరణ్ మూవీ.. క్రేజీ కాంబో..!

‘ఓజి’ దర్శకుడితో చరణ్ మూవీ.. క్రేజీ కాంబో..!

  • May 22, 2025 / 04:38 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఓజి’ దర్శకుడితో చరణ్ మూవీ.. క్రేజీ కాంబో..!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan) ప్రస్తుతం బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో ‘పెద్ది’ (Peddi) అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వెంకట్ సతీష్ కిలారు (Venkatesh Kilaru) ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థపై నవీన్ ఎర్నేని (Naveen Yerneni), వై.రవి శంకర్ (Y .Ravi Shankar)..లు సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 30 శాతం కంప్లీట్ అయ్యింది. 2026 మార్చి 27న ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని కూడా ప్రకటించారు.

Sujeeth, Ram Charan:

Director Sujeeth to team up with Ram Charan for his next (1)

ఈ సినిమాపై రాంచరణ్ సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అయితే దీని తర్వాత చరణ్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో చరణ్ తన 17వ సినిమా చేస్తాడని చాలా కాలం క్రితమే అధికారిక ప్రకటన వచ్చింది. కానీ ఆ ప్రాజెక్టు డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయనే టాక్ నడుస్తుంది. దీంతో చరణ్ మరో ప్రాజెక్టును సమాంతరంగా మొదలు పెట్టాలి అనే టాక్ కూడా నడుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 War2 Teaser: యుద్ధభూమిలో హృతిక్ ను వేటాడుతున్న ఎన్టీఆర్..!
  • 2 Vishal, Sai Dhanshika Marriage: రూమర్స్‌ నిజం.. విశాల్‌ – ధన్సిక పెళ్లి ఖరారు.. ఆ భవనం అయ్యాకే పెళ్లి!
  • 3 Rashi Khanna: షూటింగ్లో గాయపడ్డ రాశీ ఖన్నా..ఫోటోలు వైరల్ !

Director Sujeeth to team up with Ram Charan for his next (1)

చరణ్ కి ‘యూవీ క్రియేషన్స్’ వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళ ప్రొడక్షన్లో సినిమా చేయాలని చాలా కాలంగా ఆశపడుతున్నాడు. అనిల్ అనే నూతన దర్శకుడు చెప్పిన స్క్రిప్ట్.. చరణ్ కి నచ్చింది. కానీ అది భారీ బడ్జెట్ సినిమా. ఎక్కువ టైం పడుతుంది. దీంతో ‘ఓజి’ దర్శకుడు సుజీత్ తో (Sujeeth)  ఓ సినిమా చేయాలని చరణ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ అతని వద్ద చరణ్ కి సరిపడే ఓ యాక్షన్ స్క్రిప్ట్ ఉంది. ‘ఓజి’ (OG) రిజల్ట్ ను బట్టి చరణ్ ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది.

తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఘాటు కామెంట్స్ చేసిన మరో హీరోయిన్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Charan
  • #Sujeeth

Also Read

The RajaSaab: ‘ది రాజాసాబ్’ 2వ రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Parasakthi Twitter Review: ‘పరాశక్తి’ టాక్ ఏంటి.. ఇంత తేడా కొట్టింది..!

Mana ShankaraVaraprasad Garu First Review: చిరు ఖాతాలో రూ.300 కోట్ల బొమ్మ పడినట్టేనా?

The RajaSaab: రెండు ముక్కలు చేయడం.. అభిమానుల్ని బాధపెట్టడం.. ఎందుకీ ఫాంటసీ బాసూ!

The RajaSaab Collections: నెగిటివ్ టాక్ తో కూడా మంచి వసూళ్ళు సాధించిన ‘ది రాజాసాబ్’

Nandamuri Balakrishna: అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ

related news

Ram Charan: రామ్‌చరణ్‌ బిర్యానీ పార్టీ.. ఉపాసన కోసమేనా? ఎవరు వండారు? ఏంటి ఆయన స్పెషల్‌?

2026 Tollywood: చిరు,చరణ్ టు అఖిల్.. ఈ ఏడాది ఈ హీరోలు కంబ్యాక్ ఇస్తారా?

Mega Heros: 2026 మెగా హీరోలకి కంబ్యాక్ ఇచ్చేనా?

Jagapathi Babu: జగపతి బాబుని ఇలా చేసేశారేంటి.. షాకింగ్ లుక్ ఇది

Peddi: లీక్‌ అవుతాయని తెలిసినా.. అక్కడ షూటింగ్‌ పెట్టుకున్నారా? కారణమిదేనా?

Og Sequel: ‘ఓజీ’ సీక్వెల్‌ దానయ్య ముందుకు రావడం లేదా? చర్చలోకి కొత్త నిర్మాత పేరు?

trending news

The RajaSaab: ‘ది రాజాసాబ్’ 2వ రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

The RajaSaab: ‘ది రాజాసాబ్’ 2వ రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

17 hours ago
Parasakthi Twitter Review: ‘పరాశక్తి’ టాక్ ఏంటి.. ఇంత తేడా కొట్టింది..!

Parasakthi Twitter Review: ‘పరాశక్తి’ టాక్ ఏంటి.. ఇంత తేడా కొట్టింది..!

18 hours ago
Mana ShankaraVaraprasad Garu First Review: చిరు ఖాతాలో రూ.300 కోట్ల బొమ్మ పడినట్టేనా?

Mana ShankaraVaraprasad Garu First Review: చిరు ఖాతాలో రూ.300 కోట్ల బొమ్మ పడినట్టేనా?

20 hours ago
The RajaSaab: రెండు ముక్కలు చేయడం.. అభిమానుల్ని బాధపెట్టడం.. ఎందుకీ ఫాంటసీ బాసూ!

The RajaSaab: రెండు ముక్కలు చేయడం.. అభిమానుల్ని బాధపెట్టడం.. ఎందుకీ ఫాంటసీ బాసూ!

21 hours ago
The RajaSaab Collections: నెగిటివ్ టాక్ తో కూడా మంచి వసూళ్ళు సాధించిన ‘ది రాజాసాబ్’

The RajaSaab Collections: నెగిటివ్ టాక్ తో కూడా మంచి వసూళ్ళు సాధించిన ‘ది రాజాసాబ్’

24 hours ago

latest news

Toxic: అప్పుడు అస్సలు చేయను అన్నాడు.. ఇప్పుడు అదే సీన్‌ పెట్టాడు.. యశ్‌పై ట్రోలింగ్‌ షురూ!

16 hours ago
11 ఏళ్ల తర్వాత హీరోహీరోయిన్లుగా ఆ యాక్టర్‌ కపుల్‌.. ఎవరు? ఏ సినిమా అంటే?

Geethu Mohandas: ‘టాక్సిక్‌’ సీన్‌.. ఫస్ట్‌ టైమ్‌ రియాక్టైన డైరక్టర్‌ గీతూ.. ఏమందంటే?

Oscar: ఈ ఆస్కార్‌ బరిలో నిలిచిన మన సినిమాలు ఎన్నంటే? ఒకటి అఫీషియల్‌.. మిగిలినవి!

Jana Nayagan: పరిస్థితి మా చేయి దాటిపోయింది.. ‘జన నాయగన్‌’ ప్రొడ్యూసర్‌ ఎమోషనల్‌

Jana Nayagan: పరిస్థితి మా చేయి దాటిపోయింది.. ‘జన నాయగన్‌’ ప్రొడ్యూసర్‌ ఎమోషనల్‌

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version