Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » ‘సవ్యసాచి’ పెద్దహిట్ కావాలని కోరుకుంటున్నాను డైరెక్టర్ సుకుమార్ !!

‘సవ్యసాచి’ పెద్దహిట్ కావాలని కోరుకుంటున్నాను డైరెక్టర్ సుకుమార్ !!

  • October 24, 2018 / 01:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘సవ్యసాచి’ పెద్దహిట్ కావాలని కోరుకుంటున్నాను డైరెక్టర్ సుకుమార్ !!

యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై చందు మొండేటి దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ సి వి ఎం సంయుక్తంగా నిర్మిస్తోన్న డిఫరెంట్ కథా చిత్రం సవ్యసాచి. వెర్సటైల్ యాక్టర్ మాధవన్, భూమిక, ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి స్వరవాణి ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ట్రైలర్ ని బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువసామ్రాట్ నాగచైతన్య, చిత్ర దర్శకుడు చందు మొండేటి, ఎం.ఎం.కీరవాణి, కెమెరామెన్ యువరాజు, నిర్మాతలు నవీన్, రవిశంకర్, మోహన్ పాల్గొన్నారు.

savyasachi-trailer-launch-24-10-18

బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ“- ఇప్పటివరకు ఇండియన్ స్స్క్రీన్ పైన ఇలాంటి కాన్సెప్ట్ రాలేదు. ఏ దర్శకుడుకైనా ఇలాంటి సబ్జెక్ట్ తో చేయాలని ఉంటుంది. చాలా విచిత్రమైన సబ్జెక్ట్ ఇది. నేను ఇలాంటి సబ్జెక్ట్ తో చేయనందుకు జెలసీగా ఫీలవుతున్నాను. కార్తికేయ సినిమాకి పెద్ద అభిమానిని. చందు ఈ సినిమాని చాలా బాగా తీసాడు. కీరవాణి గారి గురించి నా మిత్రుడు దేవిశ్రీప్రసాద్ ప్రసాద్ చాలా గొప్పగా చెపుతుంటాడు. ఆయన మ్యూజిక్ జీనియస్. టీజర్, ట్రైలర్ లో రీ- రికార్డింగ్ అద్భుతంగా చేశారు. సాంగ్స్ కి మ్యూజిక్ బ్యూటిఫుల్ గా చేశారు. నవీన్, రవిశంకర్, మోహన్ ముగ్గురు నిర్మాతలు కూడా ఎలాంటి డెసిషన్ అయినా చాలా ఫాస్ట్ గా తీసుకుంటారు. నవీన్ గారు మేనేజ్మెంట్, జడ్జిమెంట్, మోహన్ కోఆర్దినేషన్, రవిశంకర్ ప్లానింగ్ చక్కగా చేస్తారు. అందుకే వరసగా విజయవంతమైన సినిమాలు తీస్తున్నారు. కెమెరామెన్ యువరాజ్ విజువల్స్ పెంటాస్టిక్ గా చేసాడు. 100పర్సెంట్ లవ్ తర్వాత చైతూ నేను రెగ్యులర్ గా కలిసేవాళ్ళం. సమంత వచ్చాక ఈ మధ్య కలవడం లేదు. ట్రైలర్ లో చాలా అందంగా , క్యూట్ గా కనిపిస్తున్నాడు చైతూ. పెర్ఫార్మెన్స్ అద్భుతంగా చేసాడు. డిఫరెంట్ ఎక్సపీరియెన్స్ ఈ సినిమా. క్లయిమాక్స్ ఎవరూ ఊహించని రీతిలో ఉంటుంది. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.

Sukumar

స్వరవాణి యమ్. యమ్. కీరవాణి మాట్లాడుతూ“- నవీన్, రవి, మోహన్ ముగ్గురు నిర్మాతలు కూడా అందర్నీ ఫ్రెండ్లీగా కలుపుకుంటూ, గౌరవిస్తూ, వారికి కావాల్సింది రాబట్టుకుంటారు. అందుకే సక్సెస్ పుల్ గా సినిమాలు తీసుకుంటూ వెళుతున్నారు. వారికి నా కంగ్రాట్స్. చందుతో ఈ జెర్నీ ఫ్రెండ్లీగా సాగింది. గతంలో మల్టీస్టారర్ ఫిలిమ్స్ చాలా వచ్చాయి. వస్తున్నాయి. వాటిలో ఇద్దరి హీరోలకి సమానంగా రెండు ఫైట్స్, రెండు పాటలు ఉండేలా బ్యాలెన్స్ చేస్తూ నిర్మాతలు సినిమా చేస్తారు. అవన్నీ పక్కన బెట్టి చైతన్య ఇది మల్టీస్టారర్ ఫిల్మ్ అయినా కూడా కథకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ సినిమా చేసాడు. యువరాజ్ చైతన్యని, హీరోయిన్ నిధి అగర్వాల్ ని బ్యూటిఫుల్ గా, కలర్ ఫుల్ గా చూపించాడు. ఈ నెల 27న ఫ్రీ రిలీజ్ లో అంతా కలుస్తాం అన్నారు.

nc

యువసామ్రాట్ నాగ చైతన్య మాట్లాడుతూ“- నా కెరీర్ బిగినింగ్ లో హండ్రెడ్ పెర్సెంట్ లవ్ లాంటి బిగ్ హిట్ చిత్రాన్ని ఇచ్చిన సుకుమార్ గారు సవ్యసాచి ట్రైలర్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అందరికీ ఇన్స్పిరేషన్ ఆయన. నార్వే లో షూటింగ్ లో ఉండగా చందు ఈ లైన్ చెప్పాడు. నాకు బాగా నచ్చింది. అప్పుడే ఈ సినిమా చెయ్యాలనిపించింది. వెంటనే అడిగితే బాగోదు అని అడగలేకపోయాను. ఒక ఇంపాజిబుల్ మిషన్ ని పాజిబుల్ చేసాడు చందు. ప్రేమమ్ కి నేను సూట్ అవుతానా లేదా అని అందరూ అనుకున్నారు. చందు కన్విక్షన్ అయి అందర్నీ కన్విన్స్ చేసి ప్రేమమ్ చేసాడు. అది బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ప్రేమమ్ రిలీజ్ అయ్యాక వెంటనే చందు వచ్చి అప్పుడు నార్వేలో చెప్పిన స్టోరీ చేద్దామా అని అడిగాడు. చాలా హాపీగా ఫీలయ్యాను. ఈ ప్రాజెక్ట్ కి బిగ్గెస్ట్ టెక్నీషియన్స్ యాడ్ అయ్యాక స్కేల్ అంతా మారిపోయింది. సవ్యసాచి కంటెంట్ ని నమ్మి మైత్రి వాళ్ళు ఈ సినిమా చేశారు. ప్రతి సంవత్సరం మైత్రీలో ఒక సినిమా చేయాలని ఉంది. అంత బాగా ప్రొడక్షన్ చేశారు. కీరవాణి గారు మ్యూజిక్ పరంగానే కాకుండా స్క్రిప్టులో ఇన్వాల్వ్ అయి ఇన్ పుట్స్ లో కూడా చాలా హెల్ప్ చేశారు. ఆయనికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ నెల 27న ప్రి- రిలీజ్ జరిపి నవంబర్2న ప్రపంచవ్యాప్తంగా సినిమాని రిలీజ్ చేస్తున్నాము. అందరి సపోర్ట్ కావాలి అన్నారు.

నిర్మాతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని మాట్లాడుతూ “- సవ్యసాచి చిత్రం ప్రీ-రిలీజ్ వేడుకని అక్టోబర్ 27న అభిమానుల సమక్షంలో నార్సింగ్ కన్విక్షన్ సెంటర్ లో గ్రాండ్ గా జరపనున్నాం. నవంబర్ 2న వరల్డ్ వైడ్ గా సినిమాని భారీగా రిలీజ్ చేస్తాం అన్నారు.

naveen

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #Savyasachi
  • #Savyasachi Movie
  • #Savyasachi Trailer
  • #Savyasachi Trailer Launch

Also Read

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

related news

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

3 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

3 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

5 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

5 hours ago
The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

14 hours ago

latest news

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

18 hours ago
Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

19 hours ago
Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

19 hours ago
KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

20 hours ago
Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version