Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

  • October 22, 2026 / 05:35 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

పండగ అందరికీ పండగే.. అయితే సినిమా ఫ్యాన్స్‌కి డబుల్‌ పండగ. ఎందుకంటే ఆ రోజు తమ అభిమాన హీరోల సినిమాల పోస్టర్లు, అప్‌డేట్స్‌ వస్తాయి. వాటి కోసం ఆ రోజు అర్ధరాత్రి నుండి తెగ వెతికేస్తారు. ఈసారి కూడా అలా కొన్ని సినిమాల అప్‌డేట్స్‌ వచ్చాయి. అయితే వాటిలో స్టార్‌ హీరోల సినిమాలు, త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల అప్‌డేట్స్‌ రాలేదు. కొన్ని వాయిదా వేయగా.. ఇంకొన్ని సినిమాలు ముఖం చాటేశాయి. దాంతో విడుదల విషయంలోనూ ఇలాగే చేస్తారా అనే డౌటనుమానం వస్తోంది.

Tollywood

దసరా సందర్భంగా టాలీవుడ్‌లో రెండు సినిమాల ప్రారంభాలు ఉంటాయని లీకులు/ అనధికార సమాచారాలు వచ్చాయి. ఆ రెండు అప్‌డేట్సూ లేవు. అవే రామ్‌చరణ్‌ – సుకుమార్‌ సినిమా, మోక్షజ్ఞ – మల్లిడి వశిష్ట సినిమా. ఈ రెండు సినిమాలు మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ మీదనే రావాలి. కానీ ఆ సినిమా నిర్మాతలు ‘రణబాలి’ సినిమాను లిఫ్ట్‌ చేసే పనిలోనే ఉన్నారు. ఆ కారణమో, ఏ కారణమో కానీ రెండు కొత్త సినిమాలు స్టార్ట్ అవ్వలేదు.

‘ఫౌజీ’ సినిమా వాయిదా ఫిక్స్‌ అయినా.. ఎక్కడా అధికారికంగా పోస్టర్‌ కానీ, పోస్ట్‌ కానీ రాలేదు. ప్రభాస్‌ – హను రాఘవపూడి కాంబోలో రూపొందుతున్న ఆ సినిమా నుండి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ‘స్పిరిట్‌’ సినిమా టీమ్‌ ఓ ఏడెనిమిది అడుగులు వెనక్కి వేసి దాదాపుగా ఏడాది ఆఖరకు వెళ్లిపోయి ‘ఫౌజీ’కి లైన్‌ క్లియర్‌ చేసింది. కానీ ఆ సినిమా టీమ్‌ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

రికార్డు స్థాయిలో, ఇప్పటివరకు ఎప్పుడూ జరగనట్లు అనుకున్న సమయానికే ‘వారణాసి’ వచ్చేస్తుంది. రాజమౌళి మాట మీద నిలబడతారు అని మహేష్‌బాబు ఫ్యాన్స్‌ గత కొన్ని రోజులుగా తెగ సంబరపడిపోతున్నారు. అంటే ఇంకా ఏడు నెలలే ఉంది. అయితే ఎందుకో మరి ఆ సినిమా టీమ్‌ నుండి కూడా ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. ‘రాకా’ సినిమా సంగతి సరేసరి. అయిపోయింది, అయిపోతోంది, అయిపోవస్తోంది అంటూ చెబుతున్నా.. దసరాకు ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. దీంతో అసలు ఎంతవరకు వచ్చిందనేది తెలియడం లేదు.

అలాగే డిసెంబరు ఆఖరున పక్కా వస్తాం.. అంటూ చెబుతున్నా ‘దాదా’, ‘కింగ్‌’ టీమ్‌ల నుండి ఎలాంటి పోస్టరూ లేదు. మన టార్గెట్‌ సంక్రాంతి అని చెప్పిన ‘కాకా’.. దసరాకు ఎలాంటి సందడీ చేయలేదు ఎందుకో?

ధనుష్‌ ఇంత అర్జెంట్‌గా ఎందుకు పార్టీ పెడుతున్నాడు.. వెనకున్నది ఎవరు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #dada
  • #Fauji
  • #Hanu Raghavapudi
  • #KAAKA
  • #king 100

Also Read

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

related news

Tollywood: అర్థమవుతోందా టాలీవుడ్‌!.. ట్రోలింగ్‌ వార్‌.. రెండు వైపులా వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే కట్‌..

Tollywood: అర్థమవుతోందా టాలీవుడ్‌!.. ట్రోలింగ్‌ వార్‌.. రెండు వైపులా వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే కట్‌..

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Rc 17: రామ్‌ చరణ్‌ ఓ నాలుగేళ్లు వదులుకోవాల్సిందేనా? మరోసారి ‘పుష్ప’ స్టైల్‌లోకి సుకుమార్‌

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

trending news

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

1 day ago
Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

1 day ago
Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

50 mins ago
Dhanush: ధనుష్‌ ఇంత అర్జెంట్‌గా ఎందుకు పార్టీ పెడుతున్నాడు.. వెనకున్నది ఎవరు?

2 hours ago
Donga Naa Koduku: DNK కాకపోతే NKD… ఈ సినిమా టీమ్‌ ప్లానింగ్‌ భలే ఉందిగా!

3 hours ago
The Prompt War: పురాణాలు, ఏఐ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్ – రైజ్ ఆఫ్ మహావీర్’.. దసరాకు టైటిల్ ప్రకటన!

Pregnant Ladies Scenes: ఎమోషన్‌ కోసం గర్భిణిల హింస ఎందుకు డైరక్టర్లూ.. ఇదో అలవాటు అవుతోందా?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version