Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » తన ప్రాజక్ట్స్ ని సెట్ చేసిన తేజ

తన ప్రాజక్ట్స్ ని సెట్ చేసిన తేజ

  • January 24, 2018 / 12:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తన ప్రాజక్ట్స్ ని సెట్ చేసిన తేజ

‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో డైరక్టర్ తేజ పూర్వ వైభవం సొంతం చేసుకున్నారు. అందుకే ఇప్పుడు అతని చేతిలో రెండు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో ఒకటి విక్టరీ వెంటేష్ సినిమా ఒకటి. మరొకటి ఎన్టీఆర్ బయోపిక్ మూవీ. అయితే ఎన్టీఆర్ బయోపిక్ సినిమా కోసం వెంకటేష్ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టారని గత రెండు రోజులుగా వార్తలు షికారు చేసాయి. ఆ వార్తలను తేజ బృందం ఖండించింది. అందులో వాస్తవం లేదని స్పష్టం చేసింది. రెండు ప్రాజక్ట్స్ ని పక్కాగా కంప్లీట్ చేయడానికి తేజ షెడ్యూల్ ఫిక్స్ చేసినట్లు వెల్లడించింది.

వెంకటేష్ “వేట నాదే ఆట నాదే” అనే సినిమాని ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టనున్నట్టు తెలిపింది. షూటింగ్ జరుగుతున్నప్పుడే ఎడిటింగ్ కూడా జరిగేలా తేజ ప్లాన్ చేసినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. సురేశ్ ప్రొడక్షన్స్, ఎ.కె. ఎంటర్‎టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీని ఐదు నెలల్లో అంటే ఆగస్టు నాటికీ కంప్లీట్ చేయనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత రెస్ట్ తీసుకోకుండా ఆగస్టు నుంచి ఎన్టీఆర్ బయోపిక్ ని పట్టాలెక్కించనున్నారు. ఈ రెండు సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి. సో ఈ ఏడాది తేజ క్షణం కూడా తీరిక లేకుండా ఉంటారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Director Teja
  • #Venkatesh

Also Read

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

related news

Aadarsha Kutumbam: టీమ్‌ని మార్చేస్తున్న త్రివిక్రమ్‌.. వెంకటేశ్‌ సినిమా అనుకున్న టైమ్‌కి అవుతుందా?

Venky & Anil: మరోసారి ‘శంకరవరప్రసాద్‌’ స్టైల్‌లో అనిల్‌ రావిపూడి.. వెంకీ సినిమాలోనూ

Aadarsha Kutumbam AK 47 : దసరాకే ‘ఆదర్శ కుటుంబం- AK47’ కూడా?

Venkatesh: ‘AK 47’ స్పీడ్ మామూలుగా లేదు.. థియేటర్స్ లోకి ముందే వస్తారా..

Mana ShankaraVaraprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’ వసూళ్లు… ఈ వీకెండ్ కూడా మాస్ బ్యాటింగ్

Venkatesh: వెంకీ ‘రెమ్యునరేషన్’ ఇష్యూ.. సుస్మిత కొణిదెల షాకింగ్ క్లారిటీ! – Filmy Focus

trending news

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

3 hours ago
Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

4 hours ago
Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

23 hours ago
Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

1 day ago
Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

1 day ago

latest news

Varanasi : వారణాసి ప్రమోషన్స్ కి అంత బడ్జెట్ కేటాయించారా..?

Varanasi : వారణాసి ప్రమోషన్స్ కి అంత బడ్జెట్ కేటాయించారా..?

3 hours ago
Koti: పాట తీసుకొని.. కనీసం ఒక్క మాట కూడా చెప్పారా: ప్రముఖ సంగీత దర్శకుడు ఫైర్‌

18 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ పంచాయితీ.. ఇప్పుడు దిల్లీలో.. అక్కడ ఏమవుతుందో?

19 hours ago
Chiru – Naveen: చిరంజీవి + చిరంజీవికి నచ్చిన హీరో.. ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా?

Sara Arjun: దాని గురించి తక్కువ మాట్లాడాలనుకుంటా.. సారా అర్జున్‌ కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version