Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » పవన్, త్రివిక్రమ్ సినిమా ఇప్పట్లో లేనట్టేనా?

పవన్, త్రివిక్రమ్ సినిమా ఇప్పట్లో లేనట్టేనా?

  • June 24, 2020 / 05:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్, త్రివిక్రమ్ సినిమా ఇప్పట్లో లేనట్టేనా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవుతున్న తరుణంలో ‘త్రివిక్రమ్ కు తక్కువ కాల్షీట్లు ఇచ్చి ఉంటాడు. అందుకే ‘అజ్ఞాతవాసి’ లాంటి డిజాస్టర్ సినిమా తీసాడు’ అని పవన్ ఫ్యాన్స్ సరిపెట్టుకున్నారు.. కానీ ‘అజ్ఞాతవాసి’ ఫలితం గురించి పవన్ ఫ్యాన్స్ త్రివిక్రమ్ ను ఎక్కువ ట్రోల్ చెయ్యలేదు. తిట్టి పొయ్యనులేదు. ఎందుకంటే త్రివిక్రమ్ .. పవన్ కు అత్యంత సన్నిహితుడు కాబట్టి..! వీళ్ళిద్దరూ సోదర సమానుల్లా కలిసి ఉంటారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘జల్సా’ వంటి సూపర్ హిట్ తో పాటు ‘అత్తారింటికి దారేది’ వంటి ఇండస్ట్రీ హిట్..

సినిమా కూడా వచ్చింది. అందుకే వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలని పవన్ అభిమానులు ఎంతో ఆశక్తితో వెయిట్ చేస్తున్నారు. ‘అజ్ఞాతవాసి’ వంటి డిజాస్టర్ ను మరిపించే బ్లాక్ బస్టర్.. వీరిద్దరి కాంబినేషన్ నుండీ వస్తే బాగుణ్ణు’.. అంటూ పవన్ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే త్రివిక్రమ్ మాత్రం పవన్ అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చాడనే చెప్పాలి. అతని దగ్గర ఉన్న స్క్రిప్ట్ లలో పవన్ కు సూట్ అయ్యే కథ ఒక్కటి కూడా లేదట.

ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడు త్రివిక్రమ్. అది పూర్తైన తరువాత మహేష్ బాబు లేదా వెంకటేష్ తో సినిమా చేసే అవకాశం ఉందట. కాబట్టి పవన్ తో ఇప్పట్లో సినిమా చేసే అవకాశం లేదని.. త్రివిక్రమ్ అతని సన్నిహితుల దగ్గర చెప్పాడట. దానిని బట్టి చూస్తుంటే ఇప్పట్లో పవన్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా ఉండదని స్పష్టం అవుతుంది.

Most Recommended Video

పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan
  • #pawan kalyan
  • #trivikram
  • #Trivikram Srinivas

Also Read

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Trivikram – Suriya: సూర్యతో సినిమా… ఒకసారి మిస్‌ అయ్యా.. త్రివిక్రమ్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

7 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

19 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

20 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

20 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

21 hours ago

latest news

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

45 mins ago
The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

1 hour ago
Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

17 hours ago
Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

18 hours ago
Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version