Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Trivikram: సమంతని ఆకాశానికెత్తేసిన త్రివిక్రమ్..అంత సీన్ ఉందా?

Trivikram: సమంతని ఆకాశానికెత్తేసిన త్రివిక్రమ్..అంత సీన్ ఉందా?

  • October 9, 2024 / 05:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trivikram: సమంతని ఆకాశానికెత్తేసిన త్రివిక్రమ్..అంత సీన్ ఉందా?

అలియా భట్ (Alia Bhatt) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘జిగ్రా’  (JIGRA) చిత్రం అక్టోబర్ 11న విడుదల కాబోతుంది. వాసన్ బాలా (Vasan Bala) డైరెక్ట్ చేసిన ఈ సినిమాని తెలుగులో రానా రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజు ‘జిగ్రా’ తెలుగు ప్రమోషన్లలో భాగంగా ప్రీ రిలీజ్ వేడుకని నిర్వహించారు. దీనికి మూవీ టీంతో పాటు రానా (Rana Daggubati) , త్రివిక్రమ్ (Trivikram) , రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran), సమంత (Samantha)  వంటి వారు ఈ వేడుకకు హాజరయ్యారు. ఇక త్రివిక్రమ్ స్పీచ్ ఉంటుంది కాబట్టి.. చాలా మంది ఈ ఈవెంట్ ను వాచ్ చేయడం జరిగింది.

Trivikram

సహజంగా త్రివిక్రమ్ (Trivikram) .. స్పీచ్ అంటే.. ఆయన భాషలో ఎంతో ‘అందంగా.. ఆహ్లాదకరంగా ఉంటుందని ఆశిస్తాం’. కానీ ‘జిగ్రా’ ఈవెంట్లో ఏంటో మరి.. ఆయన సమంత భజన అందుకున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో ఫాలోయింగ్ ఉన్న వాళ్లలో ఒకరు రజినీకాంత్ అయితే ఇంకొకరు సమంత అంటూ మొదలుపెట్టిన త్రివిక్రమ్.. ఆ తర్వాత కూడా ఛాన్స్ దొరికిన ప్రతిసారి సమంతకి డబ్బా కొడుతూనే వచ్చాడు. ‘జిగ్రా’ సినిమా సూపర్ హిట్ అయ్యేలా ఉంది అంటూ కాసేపు హీరోయిన్ అలియా భట్ గురించి వాసన్ అలీ గురించి మాట్లాడిన త్రివిక్రమ్.. మళ్ళీ సమంత టాపిక్ తెచ్చాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ప్రభాస్ పెళ్లిపై మరోసారి శ్యామలాదేవి క్లారిటీ.. పెళ్లి ఎప్పుడంటే?
  • 2 ధనుష్ ఐశ్వర్య విచారణకు రాకపోవడం వెనుక కారణాలు ఇవేనా?
  • 3 'విశ్వం' లో సెన్సార్ కి బలైన 14 సన్నివేశాలు ఇవేనట..!

‘అలియా భట్..ను చూస్తుంటే నాకు సమంతనే గుర్తుకొస్తుంది. సమంతలో ఉన్న లక్షణాలే అలియాలో కూడా కనిపిస్తాయి. సమంత సెట్లో ఓ డైనమైట్ ఉన్నట్టు ఉంటుంది. ఏ షార్ట్ కూడా బోర్ కొట్టదు. చచ్చిపోతున్న సీన్ చేస్తున్నా సరే నవ్వుతూ సీన్లోకి వెళ్లి చచ్చిపోతుంది. అలా ఓ లైవ్ డైనమైట్..లా ఉంటుంది సమంత. అదే విధంగా అలియా కూడా అనిపిస్తుంది’ అంటూ సమంతని ఆకాశానికి ఎత్తేశాడు.

చివర్లో ‘స‌మంత గారూ.. మీరు ఎప్పుడూ ముంబైలోనే కాదు, హైద‌రాబాద్లో కూడా ఉండండి. మీరు చేయ‌రేమో అని భావించి నేను క్యారెక్ట‌ర్లు రాయ‌డం మానేశాను..’ అంటూ సమంత అంటే ఎంత స్పెషల్ ఇంట్రెస్టో చెప్పకనే చెప్పాడు త్రివిక్రమ్. ఇక త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ‘అత్తారింటికి దారేది’ (Attarintiki Daredi) ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ (S/O Satyamurthy) ‘అఆ’ (A Aa) వంటి సినిమాల్లో సమంత హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.

లోకేశ్‌ కనగరాజ్‌ సినిమాలో సంయుక్త.. అయితే ఒక ట్విస్ట్‌.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #JIGRA
  • #Samantha
  • #trivikram

Also Read

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

related news

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Trivikram – Suriya: సూర్యతో సినిమా… ఒకసారి మిస్‌ అయ్యా.. త్రివిక్రమ్‌ కామెంట్స్‌ వైరల్‌

Trivikram – Suriya: సూర్యతో సినిమా… ఒకసారి మిస్‌ అయ్యా.. త్రివిక్రమ్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

trending news

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 hour ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

4 hours ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago

latest news

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

2 hours ago
Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

3 hours ago
Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

4 hours ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

5 hours ago
Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version