Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Vetrimaaran, Mahesh: మహేష్‌ – వెట్రిమారన్‌ సినిమా.. అప్పుడేం జరిగింది అంటే?

Vetrimaaran, Mahesh: మహేష్‌ – వెట్రిమారన్‌ సినిమా.. అప్పుడేం జరిగింది అంటే?

  • April 13, 2023 / 11:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vetrimaaran, Mahesh: మహేష్‌ – వెట్రిమారన్‌ సినిమా.. అప్పుడేం జరిగింది అంటే?

కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్‌ ఓ తెలుగు సినిమా చేస్తారని చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఏళ్ల నుండి వార్తలొస్తున్నాయి. అదిగో, ఇదిగో అంటూ పుకార్లు రావడం తర్వాత ఏమవుతుందో ఏమో.. ఎలాంటి సప్పుడు లేకుండా ఉండిపోవడం. దీంతో అసలు వెట్రిమారన్‌ వాళ్లకు కథలు చెప్పారా? లేదా? ఇవన్నీ పుకార్లేనా అనే డౌట్‌ వచ్చింది చాలామందికి. అయితే వీటన్నింటికి వెట్రిమారన్‌ ఓ క్లారిటీ ఇచ్చేశారు. ఈ క్రమంలో మహేష్‌బాబు సినిమా సంగతి కూడా తెలిసిపోయింది.

వెట్రిమారన్‌ తెరకెక్కించిన ‘విడుదల పార్ట్‌ 1’ త్వరలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో వెట్రిమారన్‌ మీడియాతో మాట్లాడారు. అందులో భాగంగానే ఎన్టీఆర్‌తో సినిమా, మహేష్‌ బాబుతో సినిమా గురించి చెప్పుకొచ్చారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుని ‘ఆడుకాలం’ రిలీజ్ తర్వాత కలిశానని, అయితే ఆయనతో సినిమాకి సంబంధించి కథ ఏది కుదరలేదని వెట్రిమారన్‌ చెప్పారు. మహేశ్‌బాబును కలిసి ఒక కథ చెప్పా. ఎందుకో ఆ సినిమా కూడా కార్యరూపం దాల్చలేదు. అయితే రాబోయే రోజుల్లో సూపర్ స్టార్‌తో మంచి సినిమా చేస్తానని చెప్పారు.

వెట్రిమారన్‌ (Vetrimaaran) దర్శకత్వంలో విజయ్‌ సేతుపతి, సూరి కీలక పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘విడుదలై పార్ట్‌ 1’ ఇటీవల తమిళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర మంచి విజయం దక్కించుకోవడమే కాదు… విమర్శకులను సైతం మెప్పించింది. ఇప్పుడు తెలుగులో ‘విడుదల పార్ట్‌ 1’ పేరుతో ఏప్రిల్‌ 15న అల్లు అరవింద్‌ రిలీజ్‌ చేస్తున్నారు. వెట్రిమారన్‌ ‘విడుదలై పార్ట్‌2’ తెరకెక్కించే పనిలో ఉన్నారు.

తెలుగు ప్రచారం పూర్తి చేసుకున్నాక సూర్యతో ‘వాడివాసల్’ సినిమా పనుల్లోకి దిగుతారు. ఆ తర్వాత ‘విడుదలై 2’ కూడా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఎన్టీఆర్‌ సినిమా అంటున్నారు. కొరటాల శివ సినిమా అయ్యాక.. ప్రశాంత్‌ నీల్‌ సినిమా పూర్తయ్యాక ఈ సినిమా ఉండొచ్చని టాక్‌. గతంలోనూ ఇలా ఈ కాంబినేషన్‌లో సినిమా చర్చలు బయటకు వచ్చాయి. కానీ అవ్వలేదు. మరి ఈ సారి ఏమవుతుందో చూడాలి.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Vetrimaaran
  • #mahesh
  • #Mahesh Babu
  • #Vetrimaaran

Also Read

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

related news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Vetrimaaran: ఇక సినిమాలు మానేస్తారా అనుకుంటే.. ఏడు సినిమాలతో స్ట్రాంగ్‌ లైనప్‌

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

trending news

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

9 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

15 hours ago
Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

16 hours ago
Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

16 hours ago
DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

18 hours ago

latest news

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

10 hours ago
ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

10 hours ago
Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

11 hours ago
Darshan: కారుకు వేలాడదీసి.. తాడుతో కొట్టారట.. దర్శన్‌ చుట్టూ బిగిసిన ఉచ్చు

Ms Raju Interview: ‘అగధ’ చిత్రాన్ని చూశాక విజయం సాధిస్తుందని నా మనసుకి అనిపించింది: దర్శకుడు ఎం.ఎస్. రాజు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version