Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Vivek Athreya: ‘సరిపోదా శనివారం’ లో లాజిక్స్ గురించి.. వివేక్ ఆత్రేయ క్లారిటీ..!

Vivek Athreya: ‘సరిపోదా శనివారం’ లో లాజిక్స్ గురించి.. వివేక్ ఆత్రేయ క్లారిటీ..!

  • September 2, 2024 / 01:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vivek Athreya: ‘సరిపోదా శనివారం’ లో లాజిక్స్ గురించి.. వివేక్ ఆత్రేయ క్లారిటీ..!

‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) సినిమా ఇటీవల రిలీజ్ అయ్యి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. వర్షాల వల్ల కలెక్షన్స్ పై ప్రభావం పడుతున్న నేపథ్యంలో.. చిత్ర బృందం ప్రమోషన్ డోస్ పెంచి.. జనాలను థియేటర్ కి రప్పించాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ‘సరిపోదా శనివారం’ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ‘క్యూ అండ్ ఎ’ మీట్లో దర్శకుడు వివేక్ ఆత్రేయకి (Vivek Athreya) ఓ ప్రశ్న ఎదురైంది.

Vivek Athreya

‘సరిపోదా శనివారం’ సెకండ్ హాఫ్ విషయంలో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. లెంగ్త్ ఎక్కువైందని, సాగదీసినట్టు ఉందని, లాజిక్స్ మిస్ అయ్యాయని..ఇలా చాలా మంది అభిప్రాయపడ్డారు. వీటి గురించి టీంకి ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే ఓ రిపోర్టర్ మాత్రం.. ”సరిపోదా శనివారం’ లో సీఐ దయా.. సోకుల పాలెం జనాలని చిత్ర హింసలు పెడుతుంటే.. వాళ్ళు అక్కడే ఎందుకు ఉండిపోయారు. అతను అరెస్ట్ చేసి వేధించినా.. బయటకు వచ్చాక ఎందుకు వేరే చోటికి వెళ్ళిపోరు?” అంటూ ప్రశ్నించాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌ మొదలయ్యేది అప్పుడే.. నిర్మాత క్లారిటీ!
  • 2 'పుష్ప 2'... చాలా ప్రామిస్..లు చేసేసిన నిర్మాత..!
  • 3 నితిన్ అభిమానులకు గుడ్ న్యూస్.. కొత్త పర్సన్ ఎంట్రీ..!

దీనికి దర్శకుడు వివేక్ ఆత్రేయ (Vivek Athreya) .. ‘సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నట్లు’ ఆన్సర్ ఇచ్చాడు. ఇంతలో నాని (Nani)  చొరవ చేసుకుని ఆ రిపోర్టర్..ను ‘ ‘కాన్సార్’ ఎక్కడ ఉంది అండి? అక్కడే ఉంది కదా? ‘సోకులపాలెం’ మాత్రం అక్కడుండకూడదా? మీరు పెద్ద సినిమాల విషయంలో లాజిక్కులు వెతకడం లేదు. ‘అంటే సుందరానికీ!’ (Ante Sundaraniki) టీం ఓ యాక్షన్ మూవీ చేశారు కాబట్టి లాజిక్కులు వెతుకుతున్నారు. ‘సరిపోదా శనివారం’ అనేది మంచి ఎక్స్పీరియన్స్. లాజిక్స్ తీసేసి చూస్తే ఆ ఎక్స్పీరియన్స్..ని ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు’ అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చాడు.

ఆ విషయంలో మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా తప్పు చేసింది!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #Saripodhaa Sanivaaram
  • #Vivek Athreya

Also Read

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

related news

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

trending news

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

14 mins ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

27 mins ago
Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

24 hours ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

1 day ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

2 days ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

1 day ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version