Suma: సుమ హీరోయిన్ గా చేసిన తోలి సినిమా ఏంటో తెలుసా?

డ్యాన్సర్ గా వచ్చి యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయింది బుల్లితెర జేజేమ్మ లెజెండరి యాంకర్ సుమ. ఎప్పుడూ పద్దతిగా ఉండే సుమ తాజాగా మైండ్ బ్లోయింగ్ పిక్స్ ను షేర్ చేసింది.. ఆ పిక్స్ ను చూసిన ఆమె ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఎంత పెద్ద హీరో అయిన సుమకు ప్రత్యేక గౌరవం ఇస్తున్నారు.. మలయాళీ అమ్మాయి తెలుగు యాంకర్ ఈ స్థాయిలో సక్సెస్ కావడం ఊహించని పరిణామం.

సుమ తొలుత ఈ అమ్మడు కళ్యాణ ప్రాప్తిరస్తు మూవీలో సుమ హీరోయిన్ గా చేశారు. ఆ తర్వాత మలయాళంలో మూడు చిత్రాలు చేశారు. ఆమెకు బ్రేక్ రాలేదు. కొన్ని తెలుగు సీరియల్స్ లో నటించిన సుమ యాంకరింగ్ వైపు అడుగులు వేశారు. ఒక్కో అడుగు ఎక్కుతు అతి తక్కువ సమయంలోనే స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది..

ఆ తర్వాత రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకుంది. కొన్నాళ్ళు ప్రేమించుకున్న వీరిద్దరూ విడిపోయారట. పెళ్ళైతే యాక్టింగ్ మానేయాలని రాజీవ్ కనకాల కండిషన్ పెట్టడంతో సుమ హర్ట్ అయ్యారట. కొన్నాళ్ళు డిస్టెన్స్ మైంటైన్ చేసిందట. మనసు మార్చుకున్న రాజీవ్ నీ ఇష్టమైన రంగం ఎంచుకో నాకు అభ్యంతరం లేదని చెప్పడంతో పెళ్లి చేసుకున్నారట. అలా సుమ యాంకరింగ్ లో రానిస్తుంది.

సుమ (Suma) తన మాటలతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. బుల్లితెర ప్రేక్షకులకు ఆమె కనిపిస్తే చాలు ఆ షో, ఈవెంట్ లకు అతుక్కుపోతుంది… ఆమె ఓ ట్రెండ్ సెట్ చేశారు. మొదటి తరం తెలుగు యాంకర్స్ లో ఒకరైన సుమ ఏళ్ల తరబడి రాణిస్తున్నారు.. ఆమెతో పాటు యాంకర్స్ గా వెలుగొందిన వాళ్లంతా యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేశారు.. ఈమె దశాబ్దాలుగా జోరు చూపిస్తున్నారు. స్టార్ హీరోలను మించి ఫాలోయింగ్ ఈమెకు ఉంది..

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus