Anushka Sharma: అనుష్క శర్మ డ్రెస్ ధర తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే?

ఆదివారం ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ కోసం పెద్ద ఎత్తున అభిమానులు స్టేడియంకి తరలి వెళ్లిన సంగతి మనకు తెలిసిన దాదాపు లక్ష 30 వేల మంది పైగా అభిమానులు స్టేడియంకు చేరుకుని పెద్ద ఎత్తున సందడి చేశారు అయితే ఈ మ్యాచ్లో తప్పకుండా ఇండియా గెలుస్తుందని వరల్డ్ కప్ టీం ఇండియా కైవసం చేసుకుంటుందని అందరూ భావించారు కానీ పరిస్థితులు తారుమారు కావడంతో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి అంగీకరించాల్సి వచ్చింది.

ఈ విధంగా ఓటమి పాలైనటువంటి టీం ఇండియన్ పట్ల విమర్శలు కురిపించకుండా వారి ఆట తీరు పై ప్రశంసలు కురిపిస్తున్నారు. పది మ్యాచ్లు ఎంతో అద్భుతంగా ఆడినటువంటి టీం ఇండియన్ క్రికెటర్లు కొన్ని ఊహించని పరిణామాలు వల్ల ఈ ఆటలు ఆడ లేకపోయారు. ఇకపోతే ఈ వరల్డ్ కప్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

అర్థ సెంచరీ చేయడంతో ఈమె (Anushka Sharma) అభినందిస్తూ తన భర్తను ప్రోత్సహించారు. అనంతరం ఆయన అవుట్ అవ్వడంతో ఒక్కసారిగా విచారం వ్యక్తం చేశారు. ఇక టీమిండియా ఓడిపోవడంతో తన భర్తను కౌగిలించుకొని ఆయనకు ధైర్యం చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు. వైరల్ గా మారడంతో అందరి దృష్టి కూడా అనుష్క శర్మ డ్రెస్ పై పడింది. ఈమె ఈ ఫైనల్ మ్యాచ్ కోసం బ్లూ కలర్ ప్రింటెడ్ డ్రెస్ వేసుకొని వచ్చారు.

ఈ డ్రెస్ చూడటానికి చాలా రిచ్ గా అనిపించడంతో దీని ఖరీదు చాలా ఉంటుందని అందరూ భావించారు. అయితే ఈ డ్రెస్ ఖరీదు తెలిసి అందరూ హాజరైపోతున్నారు. అనుష్క శర్మ వేసుకున్నటువంటి ఈ డ్రెస్ ఇండియన్ బ్రాండ్ అయినటువంటి నికోబార్ కు చెందినది. ఈ డ్రెస్ ధర 7250 మాత్రమే అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. ఈ డ్రెస్ చూడటానికి చాలా రిచ్ గా ఉన్నప్పటికీ మధ్యతరగతి వారు కూడా కొనే విధంగా ఉందని చెప్పాలి.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus