Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Venkatesh: వెంకటేష్ కూతుర్ల గురించి ఈ విషయాలు తెలుసా?

Venkatesh: వెంకటేష్ కూతుర్ల గురించి ఈ విషయాలు తెలుసా?

  • December 4, 2023 / 10:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venkatesh: వెంకటేష్ కూతుర్ల గురించి ఈ విషయాలు తెలుసా?

తెలుగు చిత్ర పరిశ్రమలో దగ్గుబాటి కుటుంబానికి ఎంతో మంచి ఆదరణ ఉంది. దగ్గుబాటి కుటుంబంలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు వెంకటేష్ ఒకరు. ఈయన హీరోగా ఎన్నో అద్భుతమైన కుటుంబ కథా చిత్రాలలో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి వెంకటేష్ తన కుటుంబాన్ని మాత్రం సోషల్ మీడియాకు చాలా దూరం పెట్టిన సంగతి మనకు తెలిసిందే.

తన కూతుర్ల విషయాల గురించి మాత్రమే కాకుండా ఇతర ఏ విషయాలను కూడా ఈయన ఎంతో గోప్యంగా ఉంచుకున్నారే తప్ప అందరిలా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకోలేదు. ఇక ఈయన ఫ్యామిలీ మెంబర్స్ బయటకు రావడం కూడా చాలా అరుదు కేవలం ఫ్యామిలీ ఫంక్షన్లో తప్ప ఇతర కార్యక్రమాలలో ఎక్కడా కూడా మనకు కనిపించరు. ఇక వెంకటేష్ దంపతులకు నలుగురు సంతానం అనే సంగతి మనకు తెలిసిందే. వీరికి ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు.

మరి వెంకటేష్ కుమార్తెలు ప్రస్తుతం ఏం చేస్తున్నారు అనే విషయానికి వస్తే.. వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత అందరికీ ఎంతో సుపరిచితమే ఈమె పెళ్లి తర్వాత తన భర్త అనుమతితో ఫుడ్ వ్లాగర్ గా మారిపోయారు. ఇలా పలు రెస్టారెంట్లలో ఈమె ఫుడ్ గురించి ఎన్నో రకాల వీడియోస్ చేశారు. ఇలా ఆశ్రిత అందరికీ సుపరిచితమే ఇక రెండవ కూతురు హయ వాహిని కూడా తాజాగ విజయవాడకు చెందిన ఓ ప్రముఖ డాక్టర్ని పెళ్లి చేసుకోబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇదివరకే ఈమె నిశ్చితార్థం కూడా జరుపుకున్నారు.

వెంకీ (Venkatesh) రెండో కుమార్తె డిజైనింగ్ కోర్సు పూర్తి చేశారు ఈమె ప్రస్తుతం డిజైనర్ గా పనిచేస్తున్నారు. ఇక మూడవ కుమార్తె పేరు భావన ఈమె డిగ్రీ పూర్తి చేశారు తనకు ఆటలంటే ఎంతో ఇష్టం ఉండటంతో క్రీడారంగం వైపు అడుగులు వేస్తున్నారని తెలుస్తుంది. ఇక వెంకటేష్ కు ముగ్గురు కుమార్తెలతో పాటు ఒక కుమారుడు కూడా ఉన్నారు అతని పేరు అర్జున్ ప్రస్తుతం ఈయన హయ్యర్ స్టడీస్ చదువుతున్నారు చదువు పూర్తి కాగానే హీరోగా ఇండస్ట్రీలోకి రాబోతున్నారు.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Venkatesh

Also Read

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

The RajaSaab Teaser : వింటేజ్ ప్రభాస్.. హారర్ కామెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్టే

related news

Rana Naidu Season 2 Review: రానా నాయుడు: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Trivikram: అల్లు అర్జున్, వెంకటేష్..లతో సినిమాల విషయంలో త్రివిక్రమ్ ఆలోచన మారిందా?

Ram Charan, Trivikram: రామ్‌ చరణ్‌ – త్రివిక్రమ్‌ సినిమా నిర్మాత ఆ స్టార్‌ నిర్మాత వారసుడా?

Sai Sreenivas: బెల్లంకొండ మెచ్యూరిటీ.. బానే తెలుసుకున్నాడు..!

Trivikram: త్రివిక్రమ్ స్కెచ్చు మామూలుగా లేదు… కాకపోతే..!

trending news

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

4 hours ago
Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

4 hours ago
This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

5 hours ago
Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

8 hours ago
The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

10 hours ago

latest news

Adipurush: ‘ఆదిపురుష్’ పంచాయతీ మళ్ళీ మొదలైంది.. ఎందుకంటే..!?

6 hours ago
Mohan Babu: 30 ఏళ్ళ క్రితం మోహన్ బాబు సినిమా మేనియాలో కొట్టుకుపోయిన చిరు సినిమా ఏంటో తెలుసా?

7 hours ago
అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో ఆ దర్శకుడు మృతి.. నిజమేనా?

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఈ డిస్కషనే హైలైట్‌.. ఎవరేం చెప్పారో చూసేయండి!

Premalu 2, Marco 2: మలయాళ క్రేజీ సీక్వెల్స్.. ఊహించని షాక్..!

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version