Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » 26 ఏళ్ళ క్రితం.. టాలీవుడ్లో చోటు చేసుకున్న విచిత్రమైన సంఘటన..!

26 ఏళ్ళ క్రితం.. టాలీవుడ్లో చోటు చేసుకున్న విచిత్రమైన సంఘటన..!

  • October 17, 2024 / 12:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

26 ఏళ్ళ క్రితం.. టాలీవుడ్లో చోటు చేసుకున్న విచిత్రమైన సంఘటన..!

ఏ సినిమాకి అయినా.. అసలైన పబ్లిసిటీ మొదలయ్యేది టైటిల్ నుండే..! సినిమా టైటిల్ ను బట్టి.. ప్రేక్షకులకి ఫలానా సినిమా ఎలాంటిదో ఓ ఐడియా వచ్చేస్తుంది. కానీ ‘ఓ సినిమాకి (Movie) టైటిల్ పెట్టడం అనేది చిన్న విషయం కాదు’ అని ఫిలిం మేకర్స్ అంటుంటారు. పబ్లిసిటీ వస్తుంది కదా అని.. ఏదో ఒక టైటిల్ పెట్టినా చాలా సమస్యలు వస్తుంటాయి. ఉదాహరణగా ‘గుంటూరు కారం’ (Guntur Kaaram)  సినిమాని చెప్పుకోవచ్చు. ఆ సినిమా టైటిల్ విషయంలో నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi) చేసిన కామెంట్స్ అందరికీ తెలిసిందే.

Movie

‘మా సినిమాకి (Movie) మేము గుంటూరు కారం అనే టైటిల్ పెట్టడం అనేది చాలా చెప్పు అనిపించింది. దాని వల్ల కథకి ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేదు. మాది ఫ్యామిలీ సినిమా.. కానీ టైటిల్ ను బట్టి అంతా మాస్ సినిమా అనుకున్నారు. అందువల్ల ఆడియన్స్ సినిమా చూస్తున్నప్పుడు డిస్- కనెక్ట్ అయిపోయారు’ అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాగ వంశీ చెప్పుకొచ్చారు. సో టైటిల్ విషయంలో ఫిలిం మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.. తీసుకుంటారు కూడా..!

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 పర్సనల్‌ వీడియో లీక్‌.. ఫుల్‌ వీడియో నెక్స్ట్‌ అని చెప్పిన చెప్పిన హీరోయిన్‌..!
  • 2 తన సమస్య గురించి ఓపెన్‌ అయిన స్టార్‌ హీరోయిన్‌.. ఇలాంటి సమస్య..!
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీలో విడుదల కానున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

అయితే ఓ దర్శకుడు మాత్రం తన సినిమాకి టైటిల్ పెట్టకుండా రిలీజ్ చేసేశాడు. ‘సినిమా చూసి మీరే మా సినిమాకి టైటిల్ పెట్టండి’ అంటూ ప్రేక్షకులకు ఆ బాధ్యత అప్పగించాడు. అతను మరెవరో కాదు బి.వి.రమణ. తరుణ్ తో ‘ఎలా చెప్పను’, సుమంత్ తో ‘గౌరీ’, గోపీచంద్ తో ‘ఒంటరి’ వంటి క్రేజీ సినిమాలు తీశాడు రమణ. అయితే వీటికంటే ముందుగా జె.డి.చక్రవర్తి ( J. D. Chakravarthy) , మీనా (Meena) ..లని హీరో హీరోయిన్లుగా పెట్టి ఓ సినిమా తీశాడు. జయసుధ ఇందులో కీలక పాత్ర పోషించింది.

కథ మొత్తం ఓ స్టార్ హోటల్లో జరుగుతుంటుంది. తల్లిని పోగొట్టుకున్న కూతురుకి అన్నీ తానై ఉండాలనే ఓ తండ్రి. అనుకోకుండా కొందరు దుండగులు అతని కూతుర్ని కిడ్నాప్ చేసి.. ఓ మర్డర్ కేసులో ఇరికించాలి అనుకుంటారు. ఆ తర్వాత ఏమైంది అనే సస్పెన్స్ ను రేకెత్తిస్తూ ఈ కథ సాగుతూ ఉంటుంది. ఈ సినిమాకి టైటిల్ పెట్టకుండా విడుదల చేశారు. సరైన టైటిల్ పెడితే క్యాష్ ప్రైజ్ ఇస్తామని ప్రకటించారు.

1998 అక్టోబర్ 16న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. కొంతమంది ప్రేక్షకులకి నచ్చింది.. ఇంకొంతమంది ప్రేక్షకులకి నచ్చలేదు. అయితే సినిమా చూశాక.. చాలా మంది ఈ సినిమాకి ‘పాపే నా ప్రాణం’ అనే టైటిల్ బాగా సూట్ అవుతుంది అని అభిప్రాయపడ్డారు. దీంతో ఆ టైటిల్ నే తమ సినిమాకి పెట్టుకున్నారు మేకర్స్. ఇక నేటితో ‘పాపే నా ప్రాణం’ సినిమా రిలీజ్ అయ్యి నేటితో 26 ఏళ్లు పూర్తి కావస్తోంది.

మోక్షజ్ఞ డెబ్యూ.. ఇది మరో లీక్.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #JD Chakravarthy
  • #Meena
  • #Pape Naa Pranam

Also Read

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Simbu – Nayanthara: ఏంటిది నిజమా.. శింబు సినిమాలో నయనతార నటిస్తోందా?

Simbu – Nayanthara: ఏంటిది నిజమా.. శింబు సినిమాలో నయనతార నటిస్తోందా?

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Vijayendra Prasad: అనుమానాలు అపేయండి.. ‘వారణాసి’ పై క్లారిటీ కథా రచయిత.. ఏమన్నారంటే?

Vijayendra Prasad: అనుమానాలు అపేయండి.. ‘వారణాసి’ పై క్లారిటీ కథా రచయిత.. ఏమన్నారంటే?

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Rowdy Janardhana: విజయ్‌ దేవరకొండ మళ్లీ రెండు ముక్కల ఆట ఆడుతున్నాడా? రిస్క్‌ అవుతుందేమో

Rowdy Janardhana: విజయ్‌ దేవరకొండ మళ్లీ రెండు ముక్కల ఆట ఆడుతున్నాడా? రిస్క్‌ అవుతుందేమో

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

trending news

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

13 hours ago
Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

13 hours ago
Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

15 hours ago
Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

15 hours ago
Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

16 hours ago

latest news

Sanjay Gupta: బాత్‌రూమ్‌లో పడి ప్రముఖ దర్శకుడు కన్నుమూత

Sanjay Gupta: బాత్‌రూమ్‌లో పడి ప్రముఖ దర్శకుడు కన్నుమూత

15 hours ago
Aadarsha Kutumbam: ‘మాలా..’ పాట తీసేయడానికి కారణం నిడివి కాదా… ఇంకేం అయి ఉండొచ్చు

Aadarsha Kutumbam: ‘మాలా..’ పాట తీసేయడానికి కారణం నిడివి కాదా… ఇంకేం అయి ఉండొచ్చు

16 hours ago
Vathsala Rajagopal: అవునవును.. కాదు కాదు ‘అదుర్స్‌’ బామ్మ ఇక లేరు..

Janhvi Kapoor: జాన్వీ చెబితే ఉ అనేశాం కానీ.. మరి ఆ సినిమాల్లో ఆమె చేసిన పాత్రల సంగతేంటి?

18 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version