Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Taraka Ratna: తారక రత్న పోటీ చేయాలనుకున్న నియోజక వర్గాలు ఏవంటే..?

Taraka Ratna: తారక రత్న పోటీ చేయాలనుకున్న నియోజక వర్గాలు ఏవంటే..?

  • February 22, 2023 / 11:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Taraka Ratna: తారక రత్న పోటీ చేయాలనుకున్న నియోజక వర్గాలు ఏవంటే..?

నందమూరి తారక రత్న మరణించి రోజులు గడుస్తున్నా.. కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ వర్గాల వారు ఇంకా షాక్‌లోనే ఉన్నారు.. తారక్ పిల్లల బాధ్యతలు తాను తీసుకుంటానని బాలయ్య హామీ ఇచ్చారు.. రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని.. పాదయాత్రలో బావ లోకేష్‌కు అండగా నిలబడాలని.. మళ్లీ ఏపీలో తమ పార్టీ అధికారంలోకి రావాలని.. చంద్రబాబు ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ చేయాలని.. భారీ ప్రణాళిక వేసుకున్నారు తారక రత్న.. కానీ దేవుడి ప్రణాళిక వేరుగా ఉంది.. పార్టీ వర్గాల వారు, నందమూరి అభిమానులు ఆయన ఇక లేరు అనే మాట అబద్ధం అయితే బాగుండు అని కోరుకుంటున్నారు..

వారి బాధ రెట్టింపయ్యే విషయం ఏంటంటే.. ఫిబ్రవరి 22న 40వ పుట్టినరోజు జరుపుకోవాల్సిన తారక రత్న.. ఫిబ్రవరి 18న కన్నుమూయడం.. ఆయన మొదటి జయంతి రోజునే చిన్నకర్మ జరిపించారు కుటుంబ సభ్యులు.. ‘ఇవాళ మీ 40వ పుట్టినరోజు.. ఈసారి ఫ్యామిలీ (భార్య బిడ్డలు), బాల బాబాయ్, ఫ్యాన్స్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య అంగరంగ వైభవంగా సంబరాలు జరిగేవి.. జన్మదినం నాడు జయంతి శుభాకాంక్షలు చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు అన్నా’’ అంటూ ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు..

అయితే పార్టీ కార్యక్రమాల్లో, ఎన్నికల కోసం తారక రత్న పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారట.. అందుకు గానూ నాలుగు బ్లాక్ కలర్ కాన్వాయ్స్ కొనుగోలు చేశారని.. ఏపీలో ఎక్కడినుండి పోటీ చేయాలనే విషయంలో క్లారిటీగా ఉన్నట్టు.. చంద్రబాబుతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.. అధిష్టానం ఆదేశిస్తే తారక రత్న ఏ నియోజక వర్గాల్లో పోటీ చేయాలనుకున్నారనే వివరాలను నందమూరి ఫ్యామిలీకి సన్నిహితులైన నిర్మాత తుమ్మల ప్రసన్న కుమార్ మీడియాతో వెల్లడించారు..

ఏపీలోని గన్నవరం, రాజా నగరం, గుంటూరు వెస్ట్, సత్తెనపల్లి, పెదకూరపాడు, రాజమండ్రి రూరల్, నూజివీడు వంటి నియోజక వర్గాలలో ఎక్కడైనా పోటీ చేయాలనుకున్నారట.. రాజకీయాల్లో ఉజ్వల భవిష్యత్తు ఉండేది.. చక్కగా అన్నీ ప్లాన్ చేసుకున్నారు కానీ ఇంతలోనే ఇలా జరిగింది అంటూ అభిమానులు, పార్టీ వర్గాల వారు భావోద్వేగానికి గురవుతున్నారు..

తారకరత్న అన్న పోటీ చేయాలి అనుకుని ఎంచుకున్న నియోజకవర్గాలు..ఈలోపు ఇలా విషాదం జరిగింది

గన్నవరం
రాజానగరం
గుంటూరు వెస్ట్
సత్తెనపల్లి
పెదకూరపాడు
రాజమండ్రి రూరల్
నూజివీడు pic.twitter.com/ve7tcVSlPy

— Venu M Popuri (@Venu4TDP) February 22, 2023

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Tarakaratna
  • #Hero Tarakaratna
  • #Nandamuri Tarakaratna
  • #Tarakaratna

Also Read

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

related news

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

trending news

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

14 mins ago
ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

15 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

23 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

1 day ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

1 day ago

latest news

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

24 hours ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

1 day ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

1 day ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

1 day ago
The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version