Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Kota Bommali Ps: ‘కోట బొమ్మాళి P.S’ టీజర్లో ఇవి గమనించారా?

Kota Bommali Ps: ‘కోట బొమ్మాళి P.S’ టీజర్లో ఇవి గమనించారా?

  • November 7, 2023 / 11:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kota Bommali Ps: ‘కోట బొమ్మాళి P.S’ టీజర్లో ఇవి గమనించారా?

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘నాయట్టు’ చిత్రాన్ని తెలుగులో ‘కోట బొమ్మాళి P.S’ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘జి ఎ 2 పిక్చర్స్’ బ్యానర్ పై బన్నీ వాసు,విద్యా కొప్పినీడి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సీనియర్ హీరో శ్రీకాంత్ మేక, వరలక్ష్మి శరత్‌కుమార్‌(ప్రత్యేక పాత్ర), రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ వంటి వారు ఈ చిత్రంలో నటిస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని కరుణ కుమార్ డైరెక్ట్ చేయాలి కానీ ‘జోహార్’, ‘అర్జున ఫాల్గుణ’ వంటి చిత్రాలను తెరకెక్కించిన తేజ మార్ని దర్శకత్వం వహిస్తున్నాడు.

అలాగే రావు రమేష్ ప్లేస్ లో శ్రీకాంత్, అంజలి ప్లేస్ లో శివాని రాజశేఖర్ వచ్చి చేరారు.ఆల్రెడీ ఈ చిత్రం నుండి ‘లింగి లింగి లింగిడి’ అనే పాట ఫోక్ సాంగ్ రిలీజ్ అయ్యి చార్ట్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కావలసిన మైలేజీని ఆ పాట తీసుకొచ్చింది. నవంబర్ 24న ఈ చిత్రం విడుదల కాబోతోంది. తాజాగా టీజర్ ని కూడా విడుదల చేసింది చిత్ర బృందం.

ఇక ఈ టీజర్ (Kota Bommali Ps) విషయానికి వస్తే.. ఇది దాదాపు 2 నిమిషాల నిడివి కలిగి ఉంది. ఇది కోట బొమ్మాళి అనే పోలీస్ స్టేషన్ కి చెందిన ముగ్గురు పోలీసుల కథ అని తెలుస్తుంది. ఆ పోలీసులు అనుకోకుండా ఓ మర్డర్ కేసులో ఇరుక్కోవడం.. తర్వాత వాళ్లకి ఎదురైన పరిస్థితులు.. ఈ క్రమంలో రాజకీయ నాయకులు చేసే కుట్రల.. నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్టు తెలుస్తుంది. సీనియర్ హీరో శ్రీకాంత్ చాలా మాస్ గా కనిపిస్తూ బోల్డ్ డైలాగులు చెబుతున్నాడు.

వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్ర చాలా పవర్ఫుల్ గా కనిపిస్తుంది. మురళీ శర్మ పాత్ర కూడా హైలెట్ అయ్యేలా ఉంది. శివాని, రాహుల్ విజయ్ పాత్రలు ఎమోషనల్ గా కనిపిస్తున్నాయి. మొత్తంగా ఒరిజినల్ తో పోలిస్తే చాలా మార్పులు చేసినట్లు టీజర్ చెబుతుంది. టీజర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kota Bommali

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

related news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

5 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

6 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

17 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

17 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

22 hours ago

latest news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

21 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

23 hours ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

1 day ago
Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version