Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఈ సంవత్సరం రాజమౌళిని ఆకట్టుకున్న మూవీ ఏంటో తెలుసా ?

ఈ సంవత్సరం రాజమౌళిని ఆకట్టుకున్న మూవీ ఏంటో తెలుసా ?

  • December 12, 2017 / 10:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ సంవత్సరం రాజమౌళిని ఆకట్టుకున్న మూవీ ఏంటో తెలుసా ?

ఈ సంవత్సరం విడుదలైన తెలుగు సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏమిటంటే దాదాపు అందరూ బాహుబలి కంక్లూజన్ అని సమాధానమిస్తారు. అటువంటి కళాఖండాన్ని తెరకెక్కించిన రాజమౌళిని ఇదే ప్రశ్న అడిగితే ఆయన యేమని సమాధానం ఇస్తారు? ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ.. అందుకే జక్కన్నను ఓ ఇంటర్వ్యూ లో ఇదే ప్రశ్నను అడిగారు. అందుకు ఆయన ఎటువంటి ఈగోలకు పోకుండా మనసులోని మాటను బయటపెట్టారు. “నాకు అర్జున్ రెడ్డి బాగా నచ్చింది. అందరూ బాగా కష్టపడ్డారు. కొత్త ఫీల్ ని అందించారు” అని చెప్పారు. నూతన దర్శకుడు సందీప్ వంగ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు లో రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది.

అనేక విమర్శలను ఎదుర్కుంటూ కలక్షన్ల వర్షం కురిపించింది. తెలుగు సినిమా పరిధులను విస్తరించింది. టాలీవుడ్ కి కొత్త బాటలు పరిచింది. ఇందులో అర్జున్ రెడ్డి గా నటించిన విజయ్ దేవేరకొండ తో పాటు షాలిని పాండే, రాహుల్ రామకృష్ణ తదితరులు అద్భుత నటన ప్రదర్శించారు. నిర్మాత ప్రణయ్ వంగ కి లాభాలను అందించారు. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడే రామ్ గోపాల్ వర్మ చిత్ర బృందాన్ని అభినందించారు. మహేష్ బాబు, మంత్రి కేటీఆర్ తదితరులు ప్రశంసించారు. ఇప్పుడు రాజమౌళి ప్రత్యేకంగా చెప్పడంతో అర్జున్ రెడ్డి చిత్ర బృందం ఆనందపడుతోంది. ఆయన మాట ఒక అవార్డు అని కృతజ్ఞతలు తెలిపింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun Reddy Movie
  • #Rajamouli

Also Read

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

related news

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

trending news

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

7 hours ago
Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

32 mins ago
Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

1 hour ago
Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

2 hours ago
ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

6 hours ago
Ritika Nayak: ప్రమోషన్లకు పిలవలేదు.. బాధపడ్డా.. కానీ మంచే జరిగింది!

Ritika Nayak: ప్రమోషన్లకు పిలవలేదు.. బాధపడ్డా.. కానీ మంచే జరిగింది!

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version