Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Hero Vikram: విక్రమ్ హెల్త్‌పై స్పందించిన వైద్య నిపుణులు..అసలు మేటర్ అదే!

Hero Vikram: విక్రమ్ హెల్త్‌పై స్పందించిన వైద్య నిపుణులు..అసలు మేటర్ అదే!

  • July 8, 2022 / 07:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Vikram: విక్రమ్ హెల్త్‌పై స్పందించిన వైద్య నిపుణులు..అసలు మేటర్ అదే!

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్‌ హాస్పిటల్ లో చేరడంతో ఒక్కసారిగా తమిళనాడు లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. విక్రమ్ కు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ లో చేర్పించినట్టు ఆ వార్తల సారాంశం.చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో ఆయనకి ట్రీట్మెంట్ జరిగింది. దీంతో విక్రమ్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఆయన హాస్పిటల్ లో చేరింది నిజమే, డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చింది నిజమే. కాకపోతే ఆయన హాస్పిటల్ లో చేరింది హార్ట్ ఎటాక్ కారణంగా కాదు..!

‘చాతి నొప్పి కారణంగా విక్రమ్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు.ఆయనకి ఎలాంటి గుండెపోటు రాలేదు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. త్వరలోనే ఆయన్ని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేస్తాం’ అంటూ చెన్నైలోని కావేరి ఆస్పత్రి యాజమాన్యం విక్రమ్ హెల్త్ పై స్పందించి క్లారిటీ ఇచ్చింది. ఈరోజు ఉదయం విక్రమ్ ఎక్సర్సైజ్ చేసి రెస్ట్ తీసుకుంటున్న టైం లో ఆయనకి ఛాతిలో నొప్పి వచ్చినట్లు తెలుస్తుంది.విక్రమ్ కొన్నాళ్ళు ఎక్సర్సైజ్ వంటి వాటికి దూరంగా ఉండాలని కూడా డాక్టర్లు సూచించినట్టు తెలుస్తుంది.

‘విక్రమ్ ఇప్పుడు బాగానే ఉన్నారు’ అంటూ అతని కొడుకు ధృవ్ కూడా తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. గతంలో పలు తెలుగు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన విక్రమ్.. అటు తర్వాత తమిళంలో హీరోగా నటిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఆయన బాల దర్శకత్వంలో చేసిన ‘శివపుత్రుడు’ 2004 లో విడుదలయ్యి పెద్ద హిట్ అయ్యింది. ఈ చిత్రంలో విక్రమ్ నటనకు గాను నేషనల్ అవార్డు కూడా దక్కింది.

అటు తర్వాత 2005లో వచ్చిన ‘అపరిచితుడు’ చిత్రం విక్రమ్ ను స్టార్ హీరోని చేసింది.అయితే ఆ తర్వాత అతని నుండి వచ్చిన సినిమాలు పెద్దగా ఆడలేదు.శంకర్ దర్శకత్వంలో చేసిన ‘ఐ’ చిత్రం సైతం నిరాశపరిచింది. ఈ ఏడాది ఓటీటీలో రిలీజ్ అయిన ‘మహాన్’ చిత్రం కొంత వరకు పర్వాలేదు అనిపించింది. తాజాగా అతను కీలక పాత్ర పోషించిన ‘పొన్నియిన్ సెల్వన్-1’ టీజర్ రిలీజ్ అయ్యింది. అందులో విక్రమ్ చెప్పిన డైలాగ్ కూడా హైలెట్ గా నిలిచింది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vikram
  • #Hero Vikram
  • #Vikram

Also Read

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

related news

Lokesh Kanagaraj: చాలా క్లారిటీలు ఇచ్చిన లోకేశ్‌.. కానీ అన్ని రోజులు ఖాళీగా ఉంటాడా?

Lokesh Kanagaraj: చాలా క్లారిటీలు ఇచ్చిన లోకేశ్‌.. కానీ అన్ని రోజులు ఖాళీగా ఉంటాడా?

trending news

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

2 hours ago
Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

15 hours ago
Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

16 hours ago
Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

17 hours ago
Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

18 hours ago

latest news

Rajinikanth: వా తలైవా వా.. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిచి సన్మానించి

Rajinikanth: వా తలైవా వా.. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిచి సన్మానించి

12 hours ago
Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

14 hours ago
Maheshbabu: మా ముగ్గురిలో కామన్‌ పాయింట్ అదే: మహేష్‌బాబు

Maheshbabu: మా ముగ్గురిలో కామన్‌ పాయింట్ అదే: మహేష్‌బాబు

14 hours ago
Priyanka Chopra: ‘వారణాసి’ కథ చెప్పగానే.. నేను అడిగింది అదొక్కటే: ప్రియాంక చోప్రా

Priyanka Chopra: ‘వారణాసి’ కథ చెప్పగానే.. నేను అడిగింది అదొక్కటే: ప్రియాంక చోప్రా

14 hours ago
Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version