Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » బాలయ్య అభిమానుల ‘కోరిక’ తీరుస్తాడా???

బాలయ్య అభిమానుల ‘కోరిక’ తీరుస్తాడా???

  • May 16, 2016 / 12:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలయ్య అభిమానుల ‘కోరిక’ తీరుస్తాడా???

నందమూరి నట సింహం బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ఏడాది సంక్రాటి బరిలోకి దిగిన ఇద్దరూ ఎవరికి రేంజ్ కి తగ్గట్టు వారు హిట్స్ సాధించి టాలీవుడ్ లో నందమూరి నట వారసుల రేంజ్ ను మరోసారి ఇండస్ట్రీకి తెలియజేశారు. ఇదిలా ఉంటే ఈ ఇరువు మధ్య కోల్డ్ వార్ చిలికి చిలికి గాలివానగా మారి చివరకు అభిమానులు సైతం ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకుంటూ శత్రువుల్లా మారిపోయారు. అయితే ఈ క్రమంలో ఎన్టీఆర్ చేస్తున్న కొన్ని పనులు బాలయ్య అభిమానులను కాస్త ఇబ్బంది పెట్టేలా కనిపిస్తున్నాయి…

విషయం లోకి వెళితే….జూనియర్ నటిస్తున్న ‘జనతా గ్యారేజ్’ ఫస్ట్ లుక్ ఈనెల 20న జూనియర్ పుట్టినరోజు నాడు విడుదల అవుతూ ఉంటే నందమూరి తారకరామారావు పుట్టినరోజు అయిన మే 28న ‘జనతా  గ్యారేజ్’ టీజర్ విడుదల కాబోతోంది. అంటే ఈ నెల అంతా ఎన్టీఆర్ హంగామా అన్న మాట…మరో పక్క మన నటసింహం బాలయ్య మాత్రం మౌనంగా ఉన్నట్లు, ఆయన హంగామా ఏమాత్రం కనిపించదు అన్నట్లుగా తెలుస్తుంది. దానికి కారణం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ షూటింగ్ నిమిత్తం బాలకృష్ణ మొరాకోలో ఉన్న నేపధ్యంలో ఈనెల 28న జరగబోతున్న ఎన్టీఆర్ జయంతి వేడుకలలో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ‘మహానాడు’ వేడుకలలో ఎక్కడా బాలయ్య సందడి కనిపించ కుండా ఉండడమే కారణంగా కనిపిస్తుంది. ఇక ఈ విషయంలో బాలయ్య అభిమానులు కాస్త నిరుత్సాహంలో ఉన్నట్లు సమాచారం. దీనితో ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఆలోచనతో, నందమూరి తాటక రామరావు పుట్టిన రోజునాడు కనీసం ‘గౌతమీ శాతకర్ణి’ షూటింగ్ వర్కింగ్ స్టిల్స్ విడుదల చేసి తమకు జోష్ కలిగిస్తే బాగుంటుందని బాలకృష్ణ అభిమానులు కోరుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై బాలయ్య ఏమంటాడో…చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Director Krish
  • #Gautamiputra Satakarni Movie

Also Read

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

related news

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

trending news

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

1 hour ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

6 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

6 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

7 hours ago
Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

7 hours ago

latest news

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

2 mins ago
Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

2 hours ago
NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

16 hours ago
Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

21 hours ago
Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version