Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » ఏదో ఒకటి చెప్పకుండా ఇదేంటి మేడమ్‌ శ్రుతి

ఏదో ఒకటి చెప్పకుండా ఇదేంటి మేడమ్‌ శ్రుతి

  • February 4, 2021 / 10:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఏదో ఒకటి చెప్పకుండా ఇదేంటి మేడమ్‌ శ్రుతి

సినిమా పరిశ్రమకు చెందినవారి గురించి కామెంట్స్‌ చేయడానికి ఇతరులకు ఏం పని ఉండదా చెప్పండి. అదే పనిగా సినిమా వాళ్లు ఏం చేస్తున్నారో అనే అదే పనిగా ఆలోచిస్తూ ఉంటారా? ఏమో మన సినిమా వాళ్లు ఒక్కోసారి అనే మాటలు వింటుంటే ఇదే అనిపిస్తుంటుంది. మా వ్యక్తిగత జీవితాల్లోకి చూడొద్దు. మమ్మల్ని ఇలా వదిలేయండి అంటూ ఒక స్టాక్‌ డైలాగ్‌ వాడుతుంటారు. తాజాగా శ్రుతి హాసన్‌ కూడా ఇదే మాట మరోసారి అంది. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలుంటాయి అంటూ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం నేను వృత్తిపరమైన జీవితంపై ఎక్కువగా ఫోకస్‌ చేస్తున్నాను. అందరూ దాని గురించే మాట్లాడితే బాగుంటుంది అంటూ అభిమానులు, ప్రేక్షకులకు సూచించింది శ్రుతి హాసన్‌. గత కొన్నిరోజుల నుంచి ప్రముఖ డూడుల్‌ ఆర్టిస్ట్‌ శాంతను హజారికాతో శ్రుతి ప్రేమలో ఉందంటూ వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై శ్రుతి స్పందిస్తూ ‘‘వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం నాకిష్టం లేదు. ప్రస్తుతం నా దృష్టి అంతా పని మీదనే. కాబట్టి ఎదుటివారు కూడా నా వర్క్‌పైనే దృష్టి పెడితే బాగుంటుంది’’ అని సూచించింది శ్రుతి.

ఇదంతా ఓకే కానీ… అంత పర్సనల్ అయితే వాటిని సోషల్‌ మీడియాలో పెట్టి అందరికీ చెప్పడం ఎందుకో. ఒకవేళ సోషల్‌ మీడియాలో పోస్టు పెడితే పెట్టొచ్చు.. అక్కడ ఆ ఫొటో గురించి, అందులోని విషయం గురించి పూర్తిగా రాసేస్తే ఈ ఇబ్బంది ఉండదు కదా. సగం చెప్పి… సగం దాసేస్తే ఏదో ఉంది అనుకోని, ఇంకేదో అనుకోవడం మానవ సహజం. దాని బదులు ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తే జనాలు పర్సనల్స్‌ గురించి మాట్లాడరు కదా శ్రుతి మేడమ్‌.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shruti Haasan
  • #Krack
  • #Krack Movie
  • #SALAAR
  • #Salaar Movie

Also Read

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

trending news

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

2 hours ago
Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

2 hours ago
Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

17 hours ago
Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

22 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

23 hours ago

latest news

Chillara Devullu: తెరకెక్కబోతున్న మరో నవల… ఇదైనా వెంటనే వస్తుందా?

Chillara Devullu: తెరకెక్కబోతున్న మరో నవల… ఇదైనా వెంటనే వస్తుందా?

17 hours ago
Dhurandhar: నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చేస్తున్నారు… ‘ధురంధర్‌’పై డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

2 days ago
Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ చూస్తే ఈఎమ్‌ఐ(EMI) లైఫ్ వద్దు అనుకుంటారు : సముద్రఖని

Anchor Sravanthi : యాంకర్ స్రవంతికి, కమీషనర్ సజ్జనార్ వార్నింగ్ !

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version