Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » లాక్ డౌన్ … వల్ల కొత్త పెళ్ళిళ్ళు ఫిక్స్ అవుతున్నాయిగా…!

లాక్ డౌన్ … వల్ల కొత్త పెళ్ళిళ్ళు ఫిక్స్ అవుతున్నాయిగా…!

  • May 14, 2020 / 05:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

లాక్ డౌన్ … వల్ల కొత్త పెళ్ళిళ్ళు ఫిక్స్ అవుతున్నాయిగా…!

లాక్ డౌన్ ఎఫెక్ట్ వల్ల ఇప్పుడు అందరూ ఇళ్ళల్లోనే ఉంటున్నారు. కేవలం సామాన్య ప్రజలు మాత్రమే కాదు… రాజకీయ వేత్తలు కూడా వారి కుటుంబాలతో గడుపుతున్నారు. సినీ సెలబ్రిటీలకు కూడా ఎటువంటి షూటింగ్ లు లేకపోవడంతో ఇంట్లోనే ఉంటున్నారు. వంటలు చెయ్యడం… జిమ్ వర్కౌట్ లు చెయ్యడం… వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వారి అభిమానులకు మంచి స్టఫ్ ఇస్తున్నారు. అయితే మరికొంత మంది యంగ్ హీరోలు వారి లైఫ్ పార్ట్నర్ కోసం గాలించడం …

ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్స్ అయితే పేరెంట్స్ మాట ప్రకారం పెళ్ళిళ్ళు చేసుకోవడానికి రెడీ అయిపోతున్నారు. ఏది ఏమైనా టాలీవుడ్ కు పెళ్ళి కళ వచ్చినట్టే కనపడుతుంది. ఇప్పటికే నితిన్ , నిఖిల్ వంటి యంగ్ హీరోలు పెళ్ళి చేసుకోవడానికి రెడీ అయిపోయారు. లాక్ డౌన్ లేకపోతే నితిన్ పెళ్ళి ముందుగా అయిపోయేది. ఇక నిఖిల్ మొదట పోస్ట్ పోన్ చేసుకుని … ఇప్పుడు మంచి ముహూర్తం మిస్ అయిపోతుంది అని… ఈరోజు పెళ్ళి చేసేసుకున్నాడు. వాటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.

Due to the lockdown the new marriages are fixing in Tollywood1

ఇక నితిన్ కూడా త్వరలోనే పెళ్ళికి రెడీ అవుతున్నాడు. ఆగష్టులో పూర్తయ్యేలోపే అతని పెళ్ళి జరిగే అవకాశం ఉంది. ఇక రానా పెళ్ళి కూడా డిసెంబర్ కు ఖాయం అయ్యింది. నిహారిక పెళ్ళి కూడా ఈ ఏడాది ఫిక్స్ చేసి వచ్చే సమ్మర్ కి చేసేస్తాము అని నాగబాబు తెలిపారు. అంతే కాదు ప్రభాస్ పెళ్ళి కూడా ఫిక్స్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువే ఉన్నాయట. మరో ఇద్దరు యంగ్ హీరోలు కూడా పెళ్ళి చేసుకునే అవకాశం ఉందని తాజా సమాచారం.

Most Recommended Video

View this post on Instagram

తలంబ్రాలు ప్రజామే కామస్సమృధ్యతాం … సంతానము , పాడిపంటలు , త్యాగం . ధనం సమృద్ధిగా నుండుగాక ! @actor_nikhil Got Married to #Pallavi Today Morning at 6:31am #HappyMarriedLifeNikhilPallavi #NikPal #NikhilPallavi #Nikhil #NikhilSiddharth

A post shared by Filmy Focus (@filmyfocus) on May 13, 2020 at 9:42pm PDT

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Niharika
  • #Nikhil
  • #nithiin
  • #Pallavi
  • #Prabhas

Also Read

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

related news

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

trending news

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

1 min ago
Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

2 hours ago
Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

18 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

18 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

19 hours ago

latest news

RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

1 hour ago
Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

17 hours ago
Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

18 hours ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

19 hours ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version