Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Dulquer Salmaan: ఓ మహిళ వీరాభిమానంపై దుల్కర్‌ సల్మాన్‌ కామెంట్స్‌… ఏమన్నాడంటే?

Dulquer Salmaan: ఓ మహిళ వీరాభిమానంపై దుల్కర్‌ సల్మాన్‌ కామెంట్స్‌… ఏమన్నాడంటే?

  • August 21, 2023 / 02:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dulquer Salmaan: ఓ మహిళ వీరాభిమానంపై దుల్కర్‌ సల్మాన్‌ కామెంట్స్‌… ఏమన్నాడంటే?

కుర్రాళ్ల హడావుడి, ఆకతాయిల పిచ్చి చేష్టల వల్ల ఇబ్బందిపడిన హీరోయిన్లు మనం చూస్తుంటాం. కొందరు అక్కడే రియాక్ట్‌ అయిపోతే.. ఇంకొందరు మాత్రం తర్వాత తమకు జరిగిన చేదు అనుభవాల గురించి మాట్లాడుతుంటారు. అయితే ఇవి కేవలం హీరోయిన్లు, నటీమణుల కాదు.. హీరోలు, నటులకు కూడా ఉంటాయి. ఏంటీ డౌటా? అయితే రీసెంట్‌గా దుల్కర్‌ సల్మాన్‌ చెప్పిన విషయం మీకు గుర్తు చేయాల్సిందే. ఆ విషయం తెలిస్తే ఇలా కూడా ఉంటుందా అనిపించకమానదు.

ఓ అభిమాని ప్రవర్తన వల్ల ఎంతో ఇబ్బందిపడ్డానని (Dulquer Salmaan) దుల్కర్‌ సల్మాన్‌ మొన్నీమధ్య చెప్పాడులెండి. తాను స్టేజ్‌పై ఉన్నప్పుడు ఓ మహిళ తనని ఇబ్బందికరంగా పట్టుకుందని ఆ రోజు జరిగిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘ఓకే కణ్మణి’, ‘సీతారామం’ సినిమాల తర్వాత కేరళలో లేడీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగిందని చెప్పిన దుల్కర్‌… అభిమానుల వల్ల ఇబ్బందిపడిన సందర్భాలు కూడా ఉన్నాయని చెబుతూ ఆ రోజు విషయం గుర్తు చేసుకున్నాడు.

ప్రేక్షకుల మధ్యకు ఓసారి సినిమా ప్రచారం కోసం వెళ్లినప్పుడు కొంతమంది మహిళలు ఫొటో తీసుకుంటానంటూ బుగ్గపై ముద్దు పెట్టాలని చూస్తుంటారని తన ఇబ్బంది గురించి చెప్పాడు దుల్కర్‌. వాళ్ల ప్రవర్తనతో ఆశ్చర్యపోయేవాడినని కూడా అన్నాడు. అలా ఓసారి ఒక పెద్దావిడ వల్ల ఎంతో ఇబ్బంది పడ్డానని తెలిపారు. ఆమె తనను అభ్యంతరకరంగా తాకిందని, దాంతో బాధనిపిచిందని దుల్కర్‌ వివరించాడు. ఇక వ్యక్తిగత జీవితం గురించి చెబుతూ…

28 ఏళ్ల వయసులోనే తనకు పెళ్లి అయిందని, తన భార్య అమాల్‌ సోఫియా, తాను స్కూల్‌ మేట్స్‌ అని చెప్పాడు. ఆమెను కలిసినప్పుడే ఆమె తన జీవితం, కుటుంబంలో భాగమని అని అర్థమైపోయిందని పొయెటిక్‌గా చెప్పుకొచ్చాడు దుల్కర్‌. అలాగే తన పెళ్లి, కెరీర్‌ ఒకే సమయంలో మొదలయ్యాయని చెప్పాడు. పెళ్లి అయిన కొద్ది రోజుల్లోనే రెండో సినిమా షూట్‌లో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నాడు. అందుకే సినిమాల గ్యాప్‌ దొరికితే చాలు కుటుంబంతో ట్రిప్పులకు వెళ్తానని తెలిపాడు.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dulquer Salmaan

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

1 hour ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

4 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

4 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version