Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

  • September 25, 2026 / 02:30 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

ఎప్పుడో రావాల్సిన సినిమా.. ఇంకా రాలేదు.. ఇప్పుడు కొత్త డేట్ పట్టుకుని వస్తాం అంటున్నారు. ఇప్పుడు చేస్తున్న ప్రచారం చూస్తుంటే ఈ సారి వచ్చేలానే ఉన్నారు. ఎందుకంటే ప్రీరిలీజ్‌ ఈవెంట్ వరకు ఈ సారి ప్రచారం వచ్చింది. అందులో ప్రముఖ కథానాయకుడు చిరంజీవి ఇప్పుడు ఈ సినిమా తెలుగు ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి వస్తున్నారు. ఆయనెందుకు వస్తున్నారు అనేది తర్వాత చూద్దాం. ఇంతగా ప్రచారం చేస్తున్నారు కాబట్టి సినిమా రిలీజ్‌ ఈసారి ఉంది. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఇంకే మేటర్‌ బయటకు వచ్చింది. ఆ సినిమానే సందీప్‌ కిషన్‌ – ఫరియా అబ్దుల్లా – జేసన్‌ సంజయ్‌ ‘సిగ్మా’.

Sigma

‘సిగ్మా’ సినిమాను తనతో జేసన్‌ సంజయ్‌ తీయడం చాలా పెద్ద విషయం అంటూ సందీప్‌ కిషన్‌ గత కొన్ని రోజులుగా చెబుతూనే ఉన్నారు. దీనికి వెనుక కారణం ఆయన చెప్పలేదు కానీ.. ఇప్పుడు జేసన్‌ ఆ మాటలు వింటే కచ్చితంగా చాలా పెద్ద విషయమే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ పాత్ర కోసం జేసన్‌ తొలుత అనుకున్నది దుల్కర్‌ సల్మాన్‌ని కాబట్టి. ఈ కథ పట్టుకుని కొన్ని నెలల క్రితం జేసన్‌ సంజయ్‌ దుల్కర్‌ దగ్గరకు వెళ్లారట. ఆయన కథ విని బాగుందని చెప్పి, కొన్ని మార్పులు కూడా చెప్పారట.

dulquer will get his car soon

అయితే, ఆ మార్పులు చేసేలోపు దుల్కర్‌ వేరే సినిమాలకు కమిట్‌ అయ్యారని.. దాంతో ‘సిగ్మా’ ముందుకు వెళ్లలేదు అని సంజయ్‌ ఇటీవల చెప్పుకొచ్చారు. ఆ తర్వాత సందీప్ కిషన్‌ తెర మీదకు వచ్చాడు. ఇప్పుడు చెప్పండి దుల్కర్‌ లాంటి హీరో చేయాల్సిన పాత్రను సందీప్‌ చేయడం పెద్ద విషయమే కదా. అయితే సినిమా ఎందుకో విడుదల విషయంలో లేట్‌ అవుతోంది. ఈ లెక్కన ఫలితం మీద అనుమనాలూ ఉన్నాయి. చూద్దాం మరేమవుతుందో.

ఇక చిరంజీవి పాయింట్‌కి వస్తే.. ఈ సినిమాను తెలుగులో రెండు పెద్ద నిర్మాణ సంస్థలు తెలుగులో విడుదల చేస్తున్నాయి. ఒకటి చిరంజీవి సన్నిహితుడు, ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్‌కి చెందిన ఎన్‌వీఆర్‌ సినిమాస్‌, మరొకటి మైత్రీ మూవీ మేకర్స్‌. ఈ నేపథ్యంలో చిరంజీవి వస్తున్నారని టాక్‌.

అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Dulquer Salmaan
  • #Sandeep Kishan
  • #sigma

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

14 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

15 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

14 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

17 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version