Eagle Collections: ‘ఈగల్’ 10 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • February 19, 2024 / 03:21 PM IST

మాస్ మహారాజ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఈగల్’. అనుపమ పరమేశ్వరన్ , కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. ‘ధమాకా’ తర్వాత ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్లో రవితేజ చేస్తున్న మూవీ ఇది. దీంతో ‘ఈగల్’ పై మంచి అంచనాలే ఉన్నాయి.ఫిబ్రవరి 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్ ,ట్రైలర్స్, పాటలు పాజిటివ్ రెస్పాన్స్ ని రాబట్టుకున్నాయి. మొదటి రోజు ఈ సినిమాకి డీసెంట్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ బాగానే నమోదయ్యాయి అని చెప్పాలి.

కానీ వీక్ డేస్ లో ఈ సినిమా కలెక్షన్స్ తగ్గాయి. రెండో వారంలోకి అడుగుపెట్టిన ఈ సినిమా 10 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 4.65 cr
సీడెడ్ 1.93 cr
ఉత్తరాంధ్ర 1.67 cr
ఈస్ట్ 1.13 cr
వెస్ట్ 0.67 cr
గుంటూరు 1.09 cr
కృష్ణా 0.76 cr
నెల్లూరు 0.53 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 12.43 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.32 cr
 ఓవర్సీస్ 1.65 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 15.40 cr (షేర్)

‘ఈగల్’ (Eagle) కి రూ. 22.05 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కి ఈ మూవీ రూ.22.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.15.4 కోట్ల షేర్ ను రాబట్టి పర్వాలేదు అనిపించింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.6.9 కోట్ల షేర్ ను రాబట్టాలి.

భామా కలాపం 2 సినిమా రివ్యూ & రేటింగ్!

భ్రమయుగం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజధాని ఫైల్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus