టాలీవుడ్ హీరోయిన్ల ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్

సినీ ఇండస్ట్రీలో మంచి పొజిషన్లో ఉన్న ప్రముఖ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు అంతా పెద్దగా ఏమీ చదువుకుని ఉండరు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అయితే కొంత మంది ఆ కోవకి చెందిన వారే కావచ్చు కానీ అందరూ అలా కాదు. తమకి సినిమా మీద ఉన్న వ్యామోహం తో ఇలా సినీ ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారనేది అందరూ గ్రహించాల్సిన విషయం. అయితే సినిమా ఆఫర్లు రావడానికి ముందే మంచి చదువులు చదుకున్న కొంతమంది హీరోయిన్లని ఇప్పుడు మనం చూద్దాం.

1)సమంత : బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, స్టెల్లా మేరీస్ కాలేజ్ , చెన్నై

2)కాజల్ : బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా, కె.సి.కాలేజ్, ముంబై

3)అనుష్క శెట్టి : బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, మౌంట్ కారమల్ కాలేజ్, బెంగుళూర్

4)జెనీలియా : బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, సెయింట్ ఆండ్రూస్ కాలేజ్, బాంద్రా వెస్ట్ ముంబై

5)రెజీనా కాసాండ్రా : గ్రాడ్యుయేషన్ ఇన్ సైకాలిజి, ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజ్, చెన్నై

6)తమన్నా : బి.ఏ, నేషనల్ కాలేజ్, ముంబై

7)శ్రియ శరన్ : బి.ఏ ఇన్ లిటరేచర్, లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ ఉమెన్, న్యూ ఢిల్లీ

8)రీతూ వర్మ : బీటెక్, మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్, హైదరాబాద్

9)రకుల్ ప్రీత్ సింగ్ : డిగ్రీ ఇన్ మేధ్మెటిక్స్, జీసస్ అండ్ మేరీ కాలేజ్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ

10)స్వాతి రెడ్డి : బ్యాచిలర్ డిగ్రీ ఇన్ బయోటెక్నాలజీ, సెయింట్ మేరీస్ కాలేజ్, యూసఫ్ గూడ

11) రిచా గంగోపాధ్యాయ్ : మేజర్ ఇన్ డైటిటిక్స్ అండ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్, మిచిగన్ స్టేట్ యూనివర్సిటీ

12)మంచు లక్ష్మీ : బ్యాచిలర్ డిగ్రీ ఇన్ థియేటర్ ఆర్ట్స్, ఓక్లహోమా యూనివర్సిటీ, యూ.ఎస్

13)ఇలియానా : గ్రాడ్యుయేట్, ముంబై యూనివర్సిటీ

14)శృతీ హాసన్ : గ్రాడ్యుయేట్ ఇన్ సైకోలజీ, సెయింట్ ఆండ్రూస్ కాలేజ్, ముంబై

15)సాయి పల్లవి : మెడికల్ స్టడీస్, టిబ్లీస్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ

16)కీర్తి సురేష్ : డిగ్రీ, పెర్ల్ అకాడమీ, న్యూ ఢిల్లీ

17)షాలినీ పాండే : కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్, గ్లోబల్ ఇంజినీరింగ్ కాలేజ్, జబల్ పూర్

18) అనూ ఇమాన్యూయల్ : బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బి.ఎస్.సి) ఇన్ సైకాలజీ, టెక్సాస్

19)రాశీ ఖన్నా : బి.ఏ, లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ ఉమెన్,న్యూ ఢిల్లీ

20)పూజా హెగ్దే : మాస్టర్ ఆఫ్ కామర్స్, ఎం.ఎం.కె. కాలేజ్, ముంబై

21)అదితి రావు హైదరి : గ్రాడ్యుయేషన్, లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ ఉమెన్, న్యూ ఢిల్లీ

22)లావణ్య త్రిపాఠి : గ్రాడ్యుయేటెడ్ ఇన్ ఎకనామిక్స్, ఆర్ అండ్ డి నేషనల్ కాలేజ్, ముంబై

23)నిధి అగర్వాల్ : గ్రాడ్యుయేషన్ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్, క్రైస్ట్ యూనివర్సిటీ, బెంగుళూరు

24)నిత్యా మేనన్ : జర్నలిజం, మణిపాల్ యూనివర్సిటీ, కర్ణాటక

25)రష్మిక మందన : బ్యాచిలర్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్, కూర్గ్,కర్ణాటక

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus