Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » “బర్త్ ఆఫ్ బ్యాడ్ లక్”.. చూసినోడు సూపర్ లక్

“బర్త్ ఆఫ్ బ్యాడ్ లక్”.. చూసినోడు సూపర్ లక్

  • April 19, 2017 / 07:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“వీడు జోన్ లో ఎంటర్ అయితే  అంబానీ కూడా అడుక్కు తినాల్సిందే.. బిల్ గేట్స్ కూడా భిక్షగాడు అయిపోవాల్సిందే?” .. ఏ తండ్రి కొడుకుని ఇంతలా తిట్టడు. కానీ “ఎందుకిలా? ” వెబ్ సిరీస్ లో మాత్రం ఇంతకంటే ఎక్కువగానే తిడుతుంటాడరు. ఎందుకలా అంటారా? .. ఈ కథలో హీరో యమ దరిద్రుడు.. అతనికి ఏమీ కాదు.. అతనితో పెట్టుకున్నవారికే దరిద్రం ఫెవికాల్లా అంటుకుపోతుంది. దక్షిణాదిలో తొలిసారి అత్యధిక నాణ్యతతో కూడిన వీడియోలను అందిస్తున్న “YuppTV ”  వారు తెలుగు ప్రజల కోసం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీసిన “ఎందుకిలా? ” వెబ్ సిరీస్ తొలి ఎపిసోడ్ “బర్త్ ఆఫ్ బ్యాడ్ లక్”.. ఈరోజు రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంటోంది.

హాస్య నటుడు వెన్నెల కిషోర్ కథను నేరేట్ చేయడం చాలా బాగుంది. ఆ వెరైటీ దరిద్రుడు ధనుష్ రిష్ గా  సుమంత్ అశ్విన్ (లవర్స్ ఫేమ్) చక్కని నటనతో అలరించారు. ప్రస్థానం వంటి అవార్డు విన్నింగ్ చిత్రాన్ని తీసిన దేవ కట్టా పర్వవేక్షణలో లక్ష్మణ్ దర్శకత్వంలో వస్తున్న రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ హండ్రడ్ పర్శంట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని తొలి ఎపిసోడ్ స్పష్టం చేసింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deva katta
  • #endukila
  • #Endukila Web Series
  • #Sumanth Ashwin
  • #Yamini Bhaskar

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

5 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

6 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

7 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

7 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

10 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version