కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన వారు కొన్నేళ్ల అనంతరం ఎవరు ఊహించని రేంజ్ లో షాక్ ఇస్తున్నారు. ఇక దృశ్యం సినిమాలో హీరో వెంకటేష్ చిన్న కూతురిగా కనిపించిన ఎస్తేర్ అనిల్ కూడా అదే తరహాలో మైండ్ బ్లాక్ అయ్యేలా దర్శనమిస్తోంది. అసలు ఆ సినిమాలో అమాయకంగా కనిపించిన చిన్నారి తనేనా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 20 ఏళ్ల వయసులో చిట్టి పోట్టి డ్రెస్సుల్లో హాట్ క్లివేజ్ షోలతో ఎస్తేర్ అనిల్ కుర్రాళ్ల మతిపోగొట్టేస్తోంది.
అసలు దృశ్యం పాప ఈ రేంజ్ లో గ్లామర్ టచ్ ఇస్తుందని ఎవరు ఊహించలేదు. రీసెంట్ గా ఓనమ్ సందర్భంగా ట్రెడిషినల్ లుక్ లోనే హాట్ క్లివేజ్ షోతో షాక్ ఇచ్చింది. ఈ క్యూట్ గర్ల్ గ్లామరస్ హీరోయిన్ గా కూడా అవకాశాలు అందుకోవాలని ఆశపడుతున్నట్లు అర్ధమవుతోంది. 2010 నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఎస్తేర్ అనిల్ దృశ్యం అనంతరం జోహార్ అనే సినిమాలో నటించింది. దృశ్యం 2లో కూడా ఎస్తేర్, వెంకటేష్ చిన్న కూతురిగా నటించింది.
ఎలాగైనా ఆ సినిమా అనంతరం అమ్మడు టాలీవుడ్ లో బిజీ అవ్వాలని అనుకుంటోంది. గ్లామర్ రోల్స్ వచ్చినా కూడా చేయడానికి రెడీగా ఉందట. అయితే ఆమె క్యూట్ ఫేస్ కు హాట్ రోల్స్ ఎంతవరకు సెట్టవుతాయో చూడాలి.
1

2

3

4

5

6

7

8

9

10

11

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

More..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15
16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!
