Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » F3 Movie: ఎఫ్3 మూవీ ఫస్ట్ సింగిల్ అప్పుడేనా?

F3 Movie: ఎఫ్3 మూవీ ఫస్ట్ సింగిల్ అప్పుడేనా?

  • July 31, 2021 / 09:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

F3 Movie: ఎఫ్3 మూవీ ఫస్ట్ సింగిల్ అప్పుడేనా?

2019 సంవత్సం సంక్రాంతి పండుగ కానుకగా రిలీజైన ఎఫ్2 అంచనాలను మించి సక్సెస్ సాధించింది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్ గా హిట్ రిజల్ట్ ను అందుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ కాకపోయినా ఎఫ్2 సినిమాలోని పాత్రలతో ఎఫ్3 మూవీ తెరకెక్కనుంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతి పండుగకు ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు తమ సినిమాలు రిలీజ్ కానున్నాయని ప్రకటించినా

ఫ్యామిలీ సినిమాలకు పండుగ సమయంలో కచ్చితంగా ఆదరణ ఉంటుందని కొన్ని సినిమాలు ఇప్పటికే ప్రూవ్ చేశాయి. దిల్ రాజు సైతం ఛాన్స్ ఉంటే తన సినిమాలను సంక్రాంతికి రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేసుకుంటారు. ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.ఆగష్టు నెల 2వ తేదీన దేవీ శ్రీ ప్రసాద్ పుట్టినరోజు కాగా ఎఫ్3 ఫస్ట్ సింగిల్ ఆరోజు రిలీజ్ కానుందని వార్తలు వస్తున్నాయి.

అయితే చిత్రయూనిట్ నుంచి ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. తమన్నా, మెహరీన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తుండగా అంజలి ఈ సినిమాలో స్పెషల్ పాత్రలో నటిస్తున్నారు. వెంకటేష్, వరుణ్ తేజ్ ఫ్యాన్స్ కు ఈ వార్త అదిరిపోయే శుభవార్త అని చెప్పాలి. థియేటర్లలోనే ఈ సినిమా రిలీజ్ కానుండగా వెంకీ, వరుణ్ కెరీర్ లో ఈ సినిమా హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #F3 Movie
  • #mehreen
  • #Tamannaah
  • #Varun Tej

Also Read

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

ఒక సమంత.. ఒక శ్యామాలి.. ఒక తమన్నా.. ఏం చెబుతున్నారు వీళ్లు!

Vijay Antony: ‘బిచ్చగాడు 3’ పై విజయ్ ఆంటోని బిగ్ అప్డేట్..!

Venkatesh: 2025 సౌత్ లో ఆ రికార్డు వెంకీ పేరుపై..!

Venkatesh: వెంకటేష్ లైనప్ బాగుంది.. కానీ

Drishyam 3: ‘దృశ్యం 3’ ఇష్యూలో కొత్త ట్విస్ట్‌.. అయితే ఇది చాలా కష్టమేగా

Srikanth: అరెస్ట్ అయిన సీనియర్ హీరో శ్రీరామ్.. అసలేం జరిగింది?

trending news

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

21 hours ago
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

23 hours ago
Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

1 day ago
Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

1 day ago

latest news

Sarathkumar: కోపం మీడియా పైనా? సిద్ధార్థ్ పైనా?

8 hours ago
Balupu Collections: ‘బలుపు’ కి 12 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

21 hours ago
Vijay, Rashmika: విజయ్‌ దేవరకొండకు ప్రామిస్‌ చేసిన రష్మిక మందన.. ఎందుకో తెలుసు కదా!

Vijay, Rashmika: విజయ్‌ దేవరకొండకు ప్రామిస్‌ చేసిన రష్మిక మందన.. ఎందుకో తెలుసు కదా!

23 hours ago
Kuberaa Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కుబేర’

Kuberaa Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కుబేర’

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version