Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Maruthi: కలసిరాని డైరక్టర్ల కన్నీళ్లు.. మరి ‘రాజాసాబ్‌’ విషయంలో ఏమవుతుందో?

Maruthi: కలసిరాని డైరక్టర్ల కన్నీళ్లు.. మరి ‘రాజాసాబ్‌’ విషయంలో ఏమవుతుందో?

  • December 29, 2025 / 11:51 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Maruthi: కలసిరాని డైరక్టర్ల కన్నీళ్లు.. మరి ‘రాజాసాబ్‌’ విషయంలో ఏమవుతుందో?

మాటల్లో చెప్పలేని విషయాలను డెలివర్‌ చేయడానికి కన్నీళ్లు ఓ మార్గమని చెబుతుంటారు. కన్నీళ్లు అని డైరెక్ట్‌గా అనలేం కానీ.. ఎమోషనల్‌ అనే అందమైన పదం వాడొచ్చు. దీనిని మనం తరచుగా యూట్యూబ్‌ థంబ్‌నెయిల్స్‌లో చూస్తుంటాం. దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు.. ఇలా చాలామంది సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్లలో (ఒకప్పుడు ఆడియో రిలీజ్‌ ఫంక్షన్లలో) ఎమోషనల్‌ అయి, కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి పరిస్థితిని మనం చాలా ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం కూడా.

Maruthi

తాజాగా ‘ది రాజా సాబ్‌’ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్లో ఈ పరిస్థితిని మళ్లీ చూశాం. తనకు అవకాశం ఇవ్వడం, తనను నమ్మడం లాంటి పరిస్థితుల గురించి గుర్తు చేసుకుంటూ ఆ సినిమా దర్శకుడు మారుతి ఎమోషనల్‌ అయ్యారు. కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఆయనను ప్రభాస్‌ కన్సోల్‌ చేయడం కూడా చూసే ఉంటారు. ప్రభాస్‌ ఫ్యాన్స్‌, మారుతి ఫ్యాన్స్‌ ఆ వీడియోను చూసి చలించిపోతున్నారు. తమ హీరో గోల్డ్‌ అని.. అందుకే మారుతి అలా ఫీలయ్యారని డార్లింగ్ ఫ్యాన్స్‌.. మారుతి ఎంత ప్యూరో చూశారా అని ఆయన ఫ్యాన్స్‌ చలించిపోతున్నారు.

The Raja Saab Movie Trailer Review

అయితే, ఇక్కడే ఓ పాత పాయింట్‌ చర్చలోకి వచ్చింది. అదే ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ స్టేజీ మీద ఎమోషనల్‌ అవ్వడం. ప్రీరిలీజ్ ఈవెంట్‌ / ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌లో దర్శకుడు కన్నీళ్లు పెట్టుకున్న సినిమాలేవీ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. సినిమా విజయం సాధించాక చేసుకునే సంబరాల్లో ఎమోషనల్‌ అయితే ఒకే. దీనికి ఉదాహరణలు చెప్పాలంటే చాలా సినిమాల పేర్లు, ఆ సినిమా దర్శకుల పేర్లు చెప్పాలి. అప్పుడు లేనిపోని ‘రభస’ అవుతుంది. ఎక్కువగా కొత్త దర్శకులు.. పెద్ద హీరోలతో చేసిన సినిమాల విషయంలోనే ఇది జరిగింది.

అయితే, ఇక్కడ మారుతి కొత్త దర్శకుడు కాదు.. కాబట్టి ఈ సెంటిమెంట్‌ దీనికి పట్టకపోవచ్చు. కానీ ఆ భయమైతే ఫ్యాన్స్‌లో ఉండిపోతుంది. కాబట్టి పెద్ద సినిమా చేయడం మాత్రమే కాదు.. పెద్దగా కంట్రోల్‌ కూడా చేసుకోవాలి బాస్‌.

ప్రభాస్‌ భోజనాలే కాదు… చీరలు కూడా ఇస్తున్నాడా? ఏంటో ఆమె స్పెషల్‌?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Maruthi
  • #Prabhas
  • #The Raja Saab

Also Read

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

related news

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

trending news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

5 hours ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

5 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

6 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

16 hours ago

latest news

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

12 hours ago
Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

1 day ago
Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

1 day ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

1 day ago
Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version