Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ram Charan: అభిమానుల రిక్వెస్ట్ ను రామ్ చరణ్ అంగీకరించడం సాధ్యమేనా?

Ram Charan: అభిమానుల రిక్వెస్ట్ ను రామ్ చరణ్ అంగీకరించడం సాధ్యమేనా?

  • July 3, 2023 / 09:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: అభిమానుల రిక్వెస్ట్ ను రామ్ చరణ్ అంగీకరించడం సాధ్యమేనా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ కు ప్రేక్షకుల్లో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. తాజాగా చరణ్ కు కూతురు జన్మించడంతో మెగా కుటుంబంలో సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అయితే రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉండగా చరణ్ బుచ్చిబాబు కాంబో సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. అయితే ఈ రెండు సినిమాల షూటింగ్ లు ఆలస్యమవుతున్నాయి. అయితే స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం ఇండియన్2 సినిమాతో పాటు గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు.

వచ్చే ఏడాది ఈ రెండు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. శంకర్ చేసినట్టు రామ్ చరణ్ కూడా బ్యాలెన్స్ చేయాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బుచ్చిబాబు సినిమాను చరణ్ త్వరగా మొదలుపెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఒకే సమయంలో రెండు సినిమాలలో నటించడం ద్వారా తక్కువ సమయంలోనే చరణ్ నటించిన రెండు సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంటుంది. రామ్ చరణ్ కెరీర్ ప్లానింగ్ రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది.

చరణ్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఈ వార్తలకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చరణ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కే అవకాశం ఉండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. అయితే ఈ కాంబినేషన్ సినిమాకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

చరణ్ వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రామ్ చరణ్ రెమ్యునరేషన్ సైతం భారీ రేంజ్ లో ఉంది. సినిమా సినిమాకు చరణ్ క్రేజ్ పెరుగుతోంది. రామ్ చరణ్ ఇతర భాషల్లో కూడా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మెగా ప్రిన్సెస్ రాకతో చరణ్ కు మరింత కలిసొస్తుందని అభిమానులు భావిస్తుండటం గమనార్హం.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Game Changer
  • #Indian 2
  • #Kamal Haasan
  • #Ram Charan

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

2 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

3 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

4 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

7 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version