Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » విశాల్ సినిమాకి ఫ్యాన్స్ సెక్యూరిటీ!

విశాల్ సినిమాకి ఫ్యాన్స్ సెక్యూరిటీ!

  • September 14, 2017 / 02:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విశాల్ సినిమాకి ఫ్యాన్స్ సెక్యూరిటీ!

తమ స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతుంటే థియేటర్ల దగ్గర హడావుడి చేసే అభిమానుల్ని చూసి ఉంటారు, లేదా తమ హీరో పోస్టర్స్, ఫ్లెక్శీలకు పాలాభిషేకాలు, పూల మాలలు వేసే ఫ్యాన్స్ ను చూసి ఉంటారు. కానీ.. తమిళంతోపాటు తెలుగులోనూ సమానమైన క్రేజ్ ఉన్న విశాల్ అభిమానులు మాత్రం ఈ హడావుడ్లకి దూరంగా ఉంటూ.. తమ హీరో సినిమా పైరసీ కాకుండా బాధ్యతను తీసుకొన్నారు.

విశాల్ కథానాయకుడిగా విభిన్న చిత్రాల దర్శకుడు మిస్కిన్ తెరకెక్కించిన “తుప్పరివాలన్” అనే సినిమా రేపు విడుదలవుతోంది. హాలీవుడ్ పాపులర్ డిటెక్టివ్ స్టోరీ “షెరలాక్ హోల్మ్స్” ఫార్మాట్ లో తెరకెక్కిన ఈ చిత్రం నేడు కొన్ని ప్రీమియర్ షోస్ ప్రదర్శితమయ్యాయి. మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకొన్న ఈ సినిమా పైరసీ బారిన పడకుండా ఉండడం కోసం విశాల్ ఫ్యాన్స్ అందరూ తమిళనాట అన్నీ థియేటర్లలోనూ కాపలా కాస్తున్నారట. ఈ ఫార్మాట్ ను మన తెలుగు సినిమా హీరోల ఫ్యాన్స్ కూడా ఫాలో అయితే.. ఈ పైరసీ బాధ తగ్గే అవకాశాలు లేకపోలేవు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Vishal
  • #Vishal
  • #Vishal Movies

Also Read

ఇటు అల్లు అయాన్‌.. అటు ప్రశాంత్‌ నీల్‌.. వీళ్ల ఐపీఎల్‌ సంబరాలు అదుర్స్‌!

Khaleja Re-Release Collections: ఇప్పటికీ కలెక్ట్ చేస్తున్న రీ – రిలీజ్ సినిమా!

Bhairavam Collections: ‘భైరవం’…  4వ రోజు డౌన్ అయిందిగా..!

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

related news

Vishal,Sai Dhanshika: 12 ఏళ్ళ ఏజ్ గ్యాప్.. సాయి ధన్సిక గురించి ఈ విషయాలు తెలుసా?

Vishal, Sai Dhanshika Marriage:  రూమర్స్‌ నిజం.. విశాల్‌ – ధన్సిక పెళ్లి ఖరారు.. ఆ భవనం అయ్యాకే పెళ్లి!

Vishal: ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి.. హైట్ బాగా సెట్ అవ్వుద్ది!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

trending news

ఇటు అల్లు అయాన్‌.. అటు ప్రశాంత్‌ నీల్‌.. వీళ్ల ఐపీఎల్‌ సంబరాలు అదుర్స్‌!

ఇటు అల్లు అయాన్‌.. అటు ప్రశాంత్‌ నీల్‌.. వీళ్ల ఐపీఎల్‌ సంబరాలు అదుర్స్‌!

2 mins ago
Khaleja Re-Release Collections: ఇప్పటికీ కలెక్ట్ చేస్తున్న రీ – రిలీజ్ సినిమా!

Khaleja Re-Release Collections: ఇప్పటికీ కలెక్ట్ చేస్తున్న రీ – రిలీజ్ సినిమా!

17 hours ago
Bhairavam Collections: ‘భైరవం’…  4వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 4వ రోజు డౌన్ అయిందిగా..!

17 hours ago
War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

18 hours ago
Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

23 hours ago

latest news

Kamal Haasan: కమల్‌ ఎందుకిలా చేస్తున్నాడు? ఇది కోలీవుడ్‌ vs శాండిల్‌వుడ్‌కి దారితీయదుగా!

17 seconds ago
Kalpika Ganesh: పబ్బు వివాదం పై కల్పిక రియాక్షన్!

13 hours ago
ట్రాజెడీతో మొదలై రొమాంటిక్ గా సాగుతున్న హీరోయిన్ లైఫ్!

15 hours ago
Suhani Kalita: హాట్ టాపిక్ అయిన ‘మనసంతా నువ్వే’ చైల్డ్ ఆర్టిస్ట్ లేటెస్ట్ ఫోటోలు!

అభిమాని వీడియోకి ఫిదా అయిపోయిన స్టార్ హీరోయిన్..!

అభిమాని వీడియోకి ఫిదా అయిపోయిన స్టార్ హీరోయిన్..!

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version