Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవన్ పై అభిమానంతో ఈ రైతు చేసిన పని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Pawan Kalyan: పవన్ పై అభిమానంతో ఈ రైతు చేసిన పని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

  • August 25, 2024 / 09:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్ పై అభిమానంతో ఈ రైతు చేసిన పని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు  (Pawan Kalyan)  ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ప్రేక్షకులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలో పవన్ కళ్యాణ్ ఓజీ (OG) మూవీ షూట్ మొదలుకానుందని విజయవాడలో వేసిన సెట్ లో ఈ సినిమా షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది పవన్ నటించిన రెండు సినిమాలు రిలీజ్ కావడం పక్కా అని తెలుస్తోంది.

Pawan Kalyan

అయితే మరోవైపు పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు పవన్ పై తనకు ఉన్న అభిమానాన్ని విభిన్నంగా చాటుకున్నారు. ఒక రైతు పవన్ ఫోటోకు పూజ చేసి వరినాట్లు వేశారు. సాధారణంగా తమిళనాడు రాష్ట్రంలో ఇలాంటి సంస్కృతి ఉంటుంది. రైతులు వ్యవసాయ పనులు మొదలుపెట్టే సమయంలో ఇష్ట దైవానికి పూజలు చేసి పనులను ప్రారంభిస్తారు. పవన్ కళ్యాణ్ ను ఆయన అభిమానులు దేవుడిలా కొలుస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 స్టార్ డైరెక్టర్ వినాయక్ కు సర్జరీ అంటూ ప్రచారం.. ఏమైందంటే?
  • 2 ‘ఇంద్ర’ రీరిలీజ్‌ సెలబ్రేషన్‌.. అశ్వనీదత్‌కు చిరంజీవి సూపర్‌ కానుక..
  • 3 అంగుళం భూమిని కూడా ఆక్రమించలేదు.. నాగార్జున షాకింగ్ కామెంట్స్!

గోదావరి జిల్లాకు చెందిన రైతు ఈ విధంగా చేశాడని కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ భవిష్యత్తు సినిమాలకు ఒకింత భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోందని సమాచారం అందుతోంది. పవన్ భవిష్యత్తు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్లను అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ కు పొలిటికల్ గా సాధించిన విజయాల వల్ల పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు దక్కగా పవన్ భవిష్యత్తు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ పారితోషికం 50 నుంచి 60 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ షూటింగ్స్ తో బిజీ అయితే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. పవన్ కళ్యాణ్ ప్రజలకు మెరుగైన పాలన అందించడం కోసం తన వంతు కృషి చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.

విజయ్‌ ప్రయోగాత్మక చిత్రం.. తారక్‌ సాయం తీసుకుంటున్నారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan

Also Read

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 hours ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

5 hours ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

6 hours ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

1 day ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

1 day ago

latest news

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

34 mins ago
G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

1 hour ago
Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

2 hours ago
Anant Nag: దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

Anant Nag: దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

3 hours ago
Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version