ఫిబ్రవరి ఎందుకో తెలుగు సినిమాలకి పెద్దగా కలిసిరాదు. ఇండస్ట్రీలో చాలా మంది దీనిని డ్రై సీజన్ అంటారు. ఒక్క ఫిబ్రవరినే కాదు.. నవంబర్ ను కూడా డ్రై సీజన్ అనే అంటారు. కానీ ఎక్కువగా ఫిబ్రవరి సీజన్లో విడుదలయ్యే సినిమాలు అన్నీ ప్లాపులవుతుంటాయి. ఇప్పటి వరకూ ఫిబ్రవరి లో అత్యధిక కలెక్షన్లు రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రాలు చాలా తక్కువ. ప్రభాస్ ‘మిర్చి, నాని ‘నేను లోకల్’ , నాగ చైతన్య ‘ఏమాయ చేసావే’ వంటి కొన్ని చిత్రాలే 2010 – 2019 (దశాబ్దకాలం) లో బ్లాక్ బస్టర్ లు కొట్టాయి.
అయితే 2020 ఓపెనింగ్ పరంగా చూసుకుంటే కొంచెం పర్వాలేదనే చెప్పాలి. గత ఫిబ్రవరిలో 10 సినిమాలు వరకూ విడుదలవ్వగా.. అందులో రెండు సినిమాలు హిట్ అయ్యాయి. ఇక ఆ లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) జాను : డబుల్ డిజాస్టర్
2) 3 మంకీస్ : డిజాస్టర్
3) సవారి : ఎబొవ్ యావరేజ్
4) వరల్డ్ ఫేమస్ లవర్ : డబుల్ డిజాస్టర్
5) శివ 143 : డిజాస్టర్
6) భీష్మ : బ్లాక్ బస్టర్(రన్నింగ్)
7) ప్రెజర్ కుక్కర్ : డిజాస్టర్
8) రాహు : ప్లాప్
9) కనులు కనులని దోచాయంటే : యావరేజ్ (రన్నింగ్)
10) హిట్ : హిట్ (రన్నింగ్)
Most Recommended Video
‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!