Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఈరోజు తారక్ అభిమానులకు చిన్న పండుగ

ఈరోజు తారక్ అభిమానులకు చిన్న పండుగ

  • July 6, 2016 / 09:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈరోజు తారక్ అభిమానులకు చిన్న పండుగ
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నయాక్షన్ చిత్రం ”జనతా గ్యారేజ్ ”. హ్యాట్రిక్ అందుకునే దిశగా కొరటాల శివ ఈ సినిమాను అన్ని హంగులతో తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్ ని ఈరోజు సాయంత్రం రిలీజ్ చేయనున్నారు. ఇందుకోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్ లో ఎన్టీఆర్ కొత్తగా కనిపించి సంచలనం సృష్టించారు. సినిమా ఎలా ఉండబోతుందోనని ఊరించారు. ఈసారి టీజర్లో పవర్ ఫుల్ డైలాగ్ చెప్పి సినిమాపై అంచనాలను పెంచనున్నట్లు అభిమానులు భావిస్తున్నారు. జనతా గ్యారేజ్ వచ్చేనెల 12 న రిలీజ్ కానుంది, ఆ రోజు మాకు పెద్ద పండుగ అయితే నేడు చిన్న పండుగ అని తారక్ అభిమానులు ఆనందంగా చెబుతున్నారు.
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్ లు ఆడి పాడనున్నారు. అలనాటి హీరోయిన్ దేవయాని ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నారు. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియోను ఈ నెల 22న రిలీజ్ చేయనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #janatha garage
  • #janatha garage Movie
  • #janatha garage teaser
  • #Jr Ntr

Also Read

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

related news

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

trending news

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

19 hours ago
Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

20 hours ago
Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

21 hours ago
Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

22 hours ago

latest news

Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

40 mins ago
Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

52 mins ago
Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

1 hour ago
Avatar 4: అవతార్‌ 4’ ఉంటుందా? ఎప్పుడు మొదలవుతుంది? ఇవిగో కొన్ని క్లారిటీలు..

Avatar 4: అవతార్‌ 4’ ఉంటుందా? ఎప్పుడు మొదలవుతుంది? ఇవిగో కొన్ని క్లారిటీలు..

2 hours ago
Kavya Kalyan ram : బలగం బ్యూటీ కావ్య త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుందా..?

Kavya Kalyan ram : బలగం బ్యూటీ కావ్య త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుందా..?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version