Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » వారి గొడవలో మహేష్ ఇరుక్కున్నాడు

వారి గొడవలో మహేష్ ఇరుక్కున్నాడు

  • December 31, 2016 / 06:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వారి గొడవలో మహేష్ ఇరుక్కున్నాడు

సూపర్ స్టార్ మహేష్ బాబు వివాదంలో ఇరుక్కున్నారు. తన తప్పు ఏమిలేకపోయినా పెద్ద గొడవకు కేంద్ర బిందువయ్యారు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ నిర్మాణ సంస్థ పీవీపీ మహేష్ తో బ్రహ్మోత్సవం సినిమా తీసింది. ఆ సమయంలోనే ప్రిన్స్ భవిష్యత్తులో మరో సినిమా చేద్దామని నిర్మాత ప్రసాద్.వి.పొట్లూరి కి మాట ఇచ్చారు. ఆ భరోసా ఇవ్వడంతో నిర్మాత తమ ప్రొడక్షన్లో ఊపిరి తీసిన డైరక్టర్ వంశీ పైడిపల్లితో ఓ మంచి కథను సిద్ధం చేసింది. వంశీ ఊపిరి సమయంలో ఈ బ్యానర్లోనే మరో సినిమా చేస్తానని అగ్రిమెంట్ మీద సంతకాలు కూడా చేశారు. కథ ఒకే అయింది.. మహేష్ మాట ఇచ్చారు. సో మహేష్ 24 వ సినిమా తమతోనే చేస్తారని నిర్మాత ప్రసాద్ ప్రకటించారు. ఇక్కడ కథ అడ్డం తిరిగింది. తనకు చెప్పకుండా సినిమా ప్రకటించారని మహేష్ హర్ట్ అయ్యారు. సో ఆ నిర్మాతతో సినిమా చేయడంలేదని చెప్పేశారు. దీంతో డైరక్టర్ వంశీ అదే కథతో మహేష్ తో తీయడానికి నిర్మాతను మార్చారు. ఈ విషయంపై మండిపడ్డ నిర్మాత ప్రసాద్‌ వి.పొట్లూరి తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలిలో  దర్శకుడు వంశీ పైడిపల్లిపై  ఫిర్యాదు చేశారు.

ఊపిరి తర్వాత తన సంస్థ పీవీపీ సినిమాలో మరో సినిమా చేసేందుకు వంశీతో ఒప్పందం కుదుర్చుకొన్నాననీ, ఇప్పుడు ఆ ఒప్పందాన్ని పక్కనపెట్టి ఆయన వేరొక నిర్మాతతో సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చెన్నై హైకోర్టులో కూడా కేసు వేశారు. అక్కడి న్యాయస్థానం వేగంగా కేసుని పరిశీలించి   నిర్మాతకు అండగా నిలిచింది. వంశీ తప్పకుండా పీవీపీ బ్యానర్లో సినిమా చేయాలనీ, లేకుంటే కథతో పాటు, అందుకు అయిన ఖర్చుని చెల్లించాలని ఆర్డర్ వేసింది. ఈ గొడవలో మహేష్ ఇరుక్కున్నారు. కోర్టు ట్రయిల్ చేపడితే మహేష్ బాబు కూడా కోర్టు మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. అందుకే ఆయనే ఇద్దరి మధ్య సయోధ్య కుదుర్చుతారా? లేక కోర్టుకు వెలుతారా? అని అందరూ ఎదురుచూస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh 24
  • #Mahesh Babu
  • #Prasad V Potluri
  • #Producer PVP
  • #Vamsi paidipally

Also Read

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

related news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

trending news

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

5 hours ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

18 hours ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

18 hours ago
Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

18 hours ago

latest news

Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

17 mins ago
Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

2 hours ago
Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

3 hours ago
Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

19 hours ago
Jana Nayakudu Collections: వీక్ డేస్ లో డౌన్ అయిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version