Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » విడుదల తేదీని ఖారారు చేసుకున్న టాక్సీవాలా!

విడుదల తేదీని ఖారారు చేసుకున్న టాక్సీవాలా!

  • October 20, 2018 / 11:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విడుదల తేదీని ఖారారు చేసుకున్న టాక్సీవాలా!

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో కమర్షియల్ స్టామినా ఉన్న స్టార్ హీరోగా ఎదిగిన విజ‌య్‌ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం టాక్సీవాలా. మంచి అభిరుచి గల నిర్మాణ సంస్థలుగా పేరు తెచ్చుకున్న జిఏ2 పిక్చ‌ర్స్ మ‌రియు యు.వి. క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎస్ కె ఎన్ ఈ చిత్రంతో నిర్మాతగా….రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా పరిచయమౌతున్నారు. అద్భుతమైన గ్రాఫిక్స్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయనున్నాయి. ఈ చిత్రంలోని గ్రాఫిక్స్ కి సంబంధించిన పనుల కారణంగానే విడుదల విషయంలో కాస్త ఆలస్యమైంది. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాని జిఏ2 పిక్చర్స్, యు.వి క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండకు ఏర్పడిన క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని సస్పెన్స్, సైంటిఫిక్ థ్రిల్లర్ కథాంశాన్ని హిలేరియస్ కామెడీతో ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ కి క్రిటిక‌ల్ అప్లాజ్ రావ‌టం విశేషం. ప్ర‌స్తుతం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని పోస్ట్‌ ప్రొడ‌క్ష‌న్ శరవేగంగా జ‌రుపుకుంటోంది. నవంబర్ 16న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎస్‌.కె.ఎన్‌ మాట్లాడుతూ… విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్, పాపులారిటీ దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని నిర్మించాము. విజ‌య్ ఇమేజ్ కి తగ్గట్టుగానే అన్ని వర్గాల్ని ఎంటర్ టైన్ చేసే విధంగా దర్శకుడు రాహుల్ తీర్చిదిద్దాడు. విజయ్ మేనరిజమ్స్ యూత్ ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంటాయి, బాడీ లాంగ్వేజ్, క్యారెక్టరైజేషన్ ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేస్తాయి. గీత గోవిందం వంటి భారీ బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత ఏర్పడిన అంచనాలను దృష్టిలో ఉంచుకొని టాక్సీవాలాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నాం. డైరెక్టర్ రాహుల్ టేకింగ్, సుజిత్ విజువల్స్, జేక్స్ మ్యూజిక్, కృష్ణకాంత్ లిరిక్స్, జాషువా స్టంట్స్ ఈ చిత్రం లో హైలైట్ గా నిలుస్తాయి. స్ట్రాంగ్ కంటెంట్, ఆర్టిస్టుల పెర్ ఫార్మెన్స్ ను దృష్టిలో ఉంచుకొని ఈ చిత్రాన్ని గ్రాండియర్ గా నిర్మించాం. ప్రస్తుతం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రంలో గ్రాఫిక్స్ చాలా కీలకం. బెటర్ క్వాలిటీ గ్రాఫిక్స్ కోసమే ఈ చిత్రం విడుదల కాస్త ఆలస్యమైంది. జీఏ2 పిక్చర్స్ , యు.వి క్రియేషన్స్ క్వాలిటీ విషయంలో ఎప్పటికీ కాంప్రమైజ్ కావనే విషయం తెలిసిందే. హిలేరియస్ సస్పెన్స్ సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అత్యధిక థియేటర్లలో నవంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నాం. అని అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Priyanka Jawalkar
  • #Taxiwaala Movie
  • #Vijay Deverakonda

Also Read

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

related news

Vijay: విజయ్‌కి కథ చెప్పిన నాని డైరక్టర్‌.. దాదాపు ఓకేనట.. మరెప్పుడు?

Vijay: విజయ్‌కి కథ చెప్పిన నాని డైరక్టర్‌.. దాదాపు ఓకేనట.. మరెప్పుడు?

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Vijay – Rashmika: విజయ్‌ – రష్మికలా గతంలో పెళ్లి చేసుకున్న స్టార్స్‌ ఎవరో తెలుసా? వీటిని ఏమంటారంటే?

Vijay – Rashmika: విజయ్‌ – రష్మికలా గతంలో పెళ్లి చేసుకున్న స్టార్స్‌ ఎవరో తెలుసా? వీటిని ఏమంటారంటే?

Virosh: విరోష్‌ వెడ్డింగ్‌.. ఆ పెళ్లి వేదిక స్పెషాలిటీ తెలుసా? రేటు చూస్తే షాకే!

Virosh: విరోష్‌ వెడ్డింగ్‌.. ఆ పెళ్లి వేదిక స్పెషాలిటీ తెలుసా? రేటు చూస్తే షాకే!

trending news

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

39 mins ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

1 hour ago
Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

2 hours ago
Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

2 hours ago
Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

3 hours ago

latest news

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

5 hours ago
Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

7 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

7 hours ago
NBK 111 : బాలయ్యను ఢీ కొట్టబోతున్న కటారి కృష్ణ.. విషయం ఏంటంటే?

NBK 111 : బాలయ్యను ఢీ కొట్టబోతున్న కటారి కృష్ణ.. విషయం ఏంటంటే?

9 hours ago
Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version