Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఖర్చుల కోసం కారు అమ్ముకున్న పవన్ కళ్యాణ్..!!..!!

ఖర్చుల కోసం కారు అమ్ముకున్న పవన్ కళ్యాణ్..!!..!!

  • July 29, 2016 / 08:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఖర్చుల కోసం కారు అమ్ముకున్న పవన్ కళ్యాణ్..!!..!!

మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడే నటుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయనకు నచ్చినట్లు ఉంటారు. నచ్చింది చేస్తారు. కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూ లో డబ్బులకు చాలా కష్టంగా ఉంది, అందుకే వేగంగా సినిమాలు చేయాలనుకుంటున్నాను అని పవన్ చెప్పారు. అనుకున్నదే తడువుగా మూడు సినిమాలకు ఒకే చెప్పారు. తమిళ సినిమా వీరమ్ ను తెలుగులో తీసేందుకు అంతా ఏర్పాట్లు పూర్తి చేశారు.

చివరి క్షణంలో దర్శకుడు ఎస్.జె.సూర్య ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో షూటింగ్ వాయిదా పడింది. దీంతో పవన్ కష్టాల్లో పడ్డారు. ఖర్చులకు చేతిలో డబ్బులు లేక రెండు కోట్ల రూపాయల విలువ చేసే తన మెర్సిడెజ్ బెంజ్ కారును అమ్మేశాడని టాక్. నాలుగేళ్ల క్రితం పవన్ మెర్సిడెస్ బెంజ్ జి 55 మోడల్ కారును కొన్నారు. ఇందులోనే కొన్నిరోజుల క్రితం వరకు తిరిగేవారు. రామ్ చరణ్ ని పెళ్లికొడుకుగా మండపానికి తీసుకెళ్లింది ఇందులోనే. ఈ ఇబ్బందులకు కారణం సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో నిర్మాణం భాగస్వామ్యం ఉండడమేనని  ఫిలింనగర్ సమాచారం.

ఆ సినిమా నిరాశ పరచడంతో పాటు, కొత్త సినిమా పట్టాలెక్కక పోవడంతో కారు అమ్ముకున్నారని తెలిసింది. అయితే పవన్ డేట్స్ కోసం తిరిగే నిర్మాతలను అడ్వాన్స్ గా అడిగితే కోటి కన్నా ఎక్కువగా ఇస్తారని, వారి నుంచి తీసుకోవడం ఇష్టంలేక కారు అమ్మేసినట్లు పవన్ సన్నిహిత వర్గాల వారు చెప్పారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Pawan Kalyan to Sell his Car

Also Read

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

17 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

18 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

18 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

19 hours ago

latest news

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

12 hours ago
Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

18 hours ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

19 hours ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

20 hours ago
Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version