Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » స్వర్గం నుండి మల్టీస్టారర్‌ సినిమాలా ఆశీర్వదించండి.. ప్లీజ్‌

స్వర్గం నుండి మల్టీస్టారర్‌ సినిమాలా ఆశీర్వదించండి.. ప్లీజ్‌

  • November 15, 2022 / 10:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్వర్గం నుండి మల్టీస్టారర్‌ సినిమాలా ఆశీర్వదించండి.. ప్లీజ్‌

నటులు అందరూ తెలుగు సినీ కళామ్మతల్లి బిడ్డలే. అయితే తొలి బిడ్డలు అంటే తొలితరం స్టార్‌ హీరోలే అని చెప్పొచ్చు. అలాంటి స్టార్‌ హీరోల తొలి తరం ఇప్పుడు పూర్తిగా సినీ కళామ్మతల్లిని వీడిపోయింది. సూపర్‌ స్టార్‌ కృష్ణ ఈ రోజు తుదిశ్వాస వీడటంతో తొలి తరం స్టార్‌ హీరోలను సినీ పరిశ్రమ, తద్వారా సినీ అభిమానులు కోల్పోయారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, శోభన్‌బాబు, కృష్ణంరాజు, కృష్ణ.. ఇలా ఐదుగురు స్టార్‌ హీరోలు ఇప్పుడు మనకు లేరు.

ఏ భవనానికైనా నాలుగు మూల స్తంభాలు ఉంటాయి అంటారు. కానీ తెలుగు సినీ పరిశ్రమ ఈ స్థాయికి రావడానికి ఒకానొక సమయంలో ఐదుగురు మూల స్తంభాలుగా నిలబడ్డారు. సినిమా పరిశ్రమకు కొత్త రంగులు అద్దడంలో, మాస్‌ హీరోయిజాన్ని పంచడంలో, ప్రయోగాలు చేయడంలో.. వీరి పాత్ర చాలా గొప్పది అని చెప్పాలి. అలాంటి తరం ఇప్పటికీ మాకు ఆదర్శం అంటూ నేటి నటులు చెబుతున్నారు అంటే ఎంతలా సినీ పరిశ్రమ మీద తమ ముద్ర వేశారో తెలుసుకోవచ్చు.

ఈ ఐదుగురు దిగ్గజాల్లో తొలుత దివికేగింది నందమూరి తారకరామరావు. ఆయన జనవరి 18, 1996న కన్నుమూశారు. ఆ తర్వాత శోభన్ బాబు లోకాన్ని విడిచారు. మార్చి 20, 2008లో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ ఇద్దరి తర్వాత సినీ పరిశ్రమను ఒంటరిని చేసి వెళ్లిపోయింది అక్కినేని నాగేశ్వరరావు. ఆయన జనవరి 22, 2014న కన్నుమూశారు. ఇక కొన్ని రోజుల క్రితం రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు లోకాన్ని వీడారు. సెప్టెంబరు 11, 2022న ఆయన పరమపదించారు. ఇప్పుడు కృష్ణ సినీ పరిశ్రమను శోకసంద్రంలో ముంచారు.

అలా టాలీవుడ్‌ స్టార్‌ హీరోల తొలి శకం ముగిసింది. సినీ పరిశ్రమకు ఎంతో సేవలందించిన ఈ తారలు ఎప్పటికీ చిరస్మరణీయులే. ఎవరి స్టైల్‌లో వారు సినిమా పరిశ్రమను ఉన్నతస్థానంలో కూర్చోబెట్టారు. ఇప్పుడు ఈ ఐదుగురూ స్వర్గంలో మల్టీస్టారర్‌ ఫ్రేమ్‌లో కూర్చొని మనల్ని ఆశీర్వదిస్తుంటారు. వి మిస్‌ యూ స్టార్స్‌.. వి మిస్‌ యూ.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ANR
  • #NTR
  • #superstar krishna

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

13 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

17 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

10 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

10 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

12 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

12 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version