Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌ల‌తో `విశ్వ‌క్‌` ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌ల‌తో `విశ్వ‌క్‌` ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

  • January 2, 2020 / 04:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌ల‌తో `విశ్వ‌క్‌` ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

అజ‌య్ క‌థుర్వ‌ర్‌, డింపుల్ హీరో హీరోయిన్లుగా గోల్డెన్ డ‌క్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై వేణు ముల్క‌ల ద‌ర్శ‌క‌త్వంలో తాటికొండ ఆనందం బాల‌క్రిష‌న్ నిర్మిస్తోన్న చిత్రం `విశ్వ‌క్‌`. నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఫ‌స్ట్ లుక్‌లోని పేప‌ర్ క‌టింగ్స్‌, వాటిని ఓ బోర్డ్‌కు పిన్ చేసిన‌ట్లు ఉండ‌టం .. ఇవ‌న్నీచూస్తుంటే `విశ్వ‌క్‌` ఒక డిఫ‌రెంట్ మూవీ అనే ఆస‌క్తిని రేపుతుంది.

First Look of Vishwak Movie

ప్ర‌పంచ వాణిజ్యాన్ని శాసించే స్టార్ట‌ప్ కంపెనీల క‌థాంశంతో విశ్వ‌క్ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఇండియాలో ప్రారంభ‌మైన కొన్ని స్టార్ట‌ప్ కంపెనీలు, వాటిని స్థాపించిన యువ‌త ఎలాంటి సవాళ్ల‌ను ఎదుర్కొన్నారు. అర్బ‌న్ ఇన్‌ఫ్రా స్ట్ర‌క్చ‌ర్ ఎలా ఉంటుంద‌నే అంశాన్ని కూడా ఈ సినిమా చూపించ‌బోతున్నారు. సినిమా షూటింగ్ పూర్తి చేసుక‌న్న ఈ సినిమా టీజ‌ర్‌ను త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. స్టైలిష్‌గా, నేటి త‌రానికి త‌గ్గట్లు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి స‌త్య‌సాగ‌ర్ సంగీతం, ప్ర‌దీప్ దేవ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay adhravav
  • #Dimple
  • #Golden Duck production
  • #thatikonda Anandam Balakrishan
  • #venu

Also Read

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

related news

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

Taapsee: ఆ సినిమాలు అంతరించిపోతాయి.. స్టార్‌ హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Taapsee: ఆ సినిమాలు అంతరించిపోతాయి.. స్టార్‌ హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Mammootty: రుచి, వాసన పోయాయి.. ఆరోగ్యంపై తొలిసారి ఓపెన్‌ అయిన స్టార్‌ హీరో

trending news

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

1 hour ago
Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

2 hours ago
Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

19 hours ago
Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

20 hours ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

20 hours ago

latest news

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

2 hours ago
Jagapathi Babu : ఆ ఫోన్ కాల్ నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది : జగపతి బాబు

21 hours ago
Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

22 hours ago
Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version