Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » అల్లు అర్జున్‌ – అట్లీ… అంతమంది ఎందుకు బుజ్జీ!

అల్లు అర్జున్‌ – అట్లీ… అంతమంది ఎందుకు బుజ్జీ!

  • March 5, 2025 / 12:20 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అల్లు అర్జున్‌ – అట్లీ… అంతమంది ఎందుకు బుజ్జీ!

కొన్ని సినిమాల అనౌన్స్‌మెంట్‌ అవ్వకుండానే చాలా పనులు పూర్తి చేసుకుంటూ ఉంటాయి. అలాంటి వాటిలో అల్లు అర్జున్‌  (Allu Arjun)  – అట్లీ  (Atlee Kumar) సినిమా కూడా ఉంది అని అంటున్నారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా గురించి రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా మరో రూమర్‌ బయటకు వచ్చింది. అదే ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉంటారట. అందులో ప్రధాన కథానాయికగా జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor)   నటిస్తుందని సమాచారం. అల్లు అర్జున్‌ – అట్లీ కలయికలో సినిమా ఇప్పట్లో కష్టమే అని తొలుత వార్తలొచ్చాయి.

Allu Arjun

Heroine Fixed For Allu Arjun, Atlee Movie

దానికి కారణం సల్మాన్‌ ఖాన్‌ సినిమాతో అట్లీ బిజీగా ఉండటమే అనే వార్తలు వచ్చాయి. అయితే ఆ సినిమా మెటీరియలైజ్‌ అవ్వకపోతుండటంతో తొలుత బన్నీ సినిమా చేసేద్దాం అని అట్లీ అనుకున్నారట. మరోవైపు బన్నీ ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2: The Rule) తర్వాత ఫ్రీ అవ్వడంతో ఈ ప్రాజెక్టుకు లైన్‌ క్లియర్‌ అయిందట. త్రివిక్రమ్ (Trivikram) సినిమా లైనప్‌లో ఉన్నా.. కథ రెడీ కాలేదట. ఆ విషయం పక్కన పెడితే అట్లీ సినిమాలో అల్లు అర్జున్‌ సరసన ఐదుగురు నాయికలు నటించనున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 3 ఏళ్ళ ప్రేమకు గుడ్ బై చెప్పేసినట్టేనా..!
  • 2 సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం.. రెండు రోజులుగా గదిలోనే.. పరిస్థితి విషమం..ఆస్పత్రిలో చికిత్స!
  • 3 'విశ్వంభర' స్టోరీ లీక్.. ఇదే కథ అయితే...?!

ఇందులో విదేశీ కథానాయికలు కూడా ఉంటారట. దీని కోసం చిత్రబృందం ఎంపిక ప్రక్రియని మొదలు పెట్టినట్టు సమాచారం. త్వరలోనే విదేశీ భామలు ఇద్దరిని ఫిక్స్‌ చేస్తారట. ఆ తర్వాత మన దేశంలో మరో ఇద్దరు నాయికల్ని ఓకే చేస్తారని సమాచారం. ఇక అల్లు అర్జున్‌ ఈ సినిమా కోసమే విదేశాలకి వెళ్లి ప్రత్యేక శిక్షణని పూర్తి చేసుకుని ఇటీవలే తిరిగొచ్చారు.

‘జవాన్‌’ (Jawan) లాంటి పాన్‌ ఇండియా హిట్ తర్వాత.. దేశాన్ని షేక్‌ చేసిన ‘పుష్ప’ (Pushpa) సినిమాల తర్వాత అట్లీ – అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ ‘AAA’ ప్రాజెక్ట్‌ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఎందుకంటే అట్లీ మాస్‌ ఎలిమెంట్స్‌తో సినిమా చేస్తే ఏ రేంజి విజయం అందుకుంటారో మనకు తెలుసు. ఇక బన్నీ సంగతి సరేసరి. మాస్‌ మూవీస్‌కి ఐకాన్‌ అయిపోయాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Atlee Kumar
  • #janhvi kapoor

Also Read

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

trending news

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

14 mins ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

23 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version