Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Tamannaah breakup: 3 ఏళ్ళ ప్రేమకు గుడ్ బై చెప్పేసినట్టేనా..!

Tamannaah breakup: 3 ఏళ్ళ ప్రేమకు గుడ్ బై చెప్పేసినట్టేనా..!

  • March 4, 2025 / 09:22 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tamannaah breakup: 3 ఏళ్ళ ప్రేమకు గుడ్ బై చెప్పేసినట్టేనా..!

మిల్కీ బ్యూటీ తమన్నా  (Tamannaah).. పరిచయం అవసరం లేని పేరు. దాదాపు 17 ఏళ్ళ పాటు ఈమె స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. అయితే కొత్త హీరోయిన్ల ఎంట్రీతో తమన్నా డిమాండ్ పెరిగింది. అయినప్పటికీ అప్పుడప్పుడు కొన్ని కీలక పాత్రలతో, స్పెషల్ సాంగ్స్ తో ఆమె కెరీర్ ను కొనసాగిస్తూనే ఉంది. స్పెషల్ సాంగ్స్ కి కూడా తమన్నా రూ.70 లక్షల వరకు ఛార్జ్ చేస్తూ వచ్చింది. అయితే ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) వంటి భామలు కూడా తమన్నా రెమ్యూనరేషన్ కే స్పెషల్ సాంగ్స్ చేయడం మొదలుపెట్టడంతో..

Tamannaah

టాలీవుడ్ దర్శక నిర్మాతలు అంతా తమన్నాని లైట్ తీసుకున్నారు. ఇక తర్వాత బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో  (Vijay Varma)  తమన్నా ప్రేమలో పడింది. ఆ తర్వాత తమన్నా.. విజయ్ తో డేటింగ్ చేయడం మొదలుపెట్టింది.ఈ జంట ముంబై రోడ్లపై చెట్టాపట్టాలేసుకుని తిరిగేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి .తర్వాత ఈ జంట కలిసి ముంబైలో ఒక ఫ్లాట్ కూడా కొనుగోలు చేశారు. దాదాపు 2 ఏళ్ళ నుండి వీళ్ళు అక్కడే కలిసి ఉంటున్నారు.

Tamannaah Bhatia breakup with Vijay Varma

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'తండేల్' కలెక్షన్స్ పై బన్నీ వాస్ రియాక్షన్..!
  • 2 ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా గురించి గూజ్ బంప్స్ తెప్పించే అప్డేట్ ఇచ్చిన నిర్మాత..!
  • 3 'ఛావా' తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 21 సినిమాల లిస్ట్!

మొన్నామధ్య వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అయ్యారు. వెడ్డింగ్ ప్లేస్ కోసం కూడా వీళ్ళు అన్వేషించడం జరిగింది. అయితే ఇంతలో ఏమైందో ఏమో.. వీళ్ళు విడిపోవడానికి రెడీ అయ్యారు అని తెలుస్తుంది. ఇద్దరూ ఆల్రెడీ సెపరేట్ అయిపోయారట. ఇక నుండి ఫ్రెండ్స్ గా కంటిన్యూ అవుతామని వీళ్ళు ఓ ఆంగ్ల మీడియాకి వెల్లడించినట్టు తెలుస్తుంది. ఇక విజయ్ వర్మతో ‘లస్ట్ స్టోరీస్ 2’ లో కలిసి నటించింది తమన్నా. ఆ సిరీస్లో వీళ్ళ మధ్య వచ్చే ఇంటిమేట్ సీన్ కూడా హాట్ టాపిక్ అయ్యింది.

ఆ హీరోయిన్లకు వచ్చిన ఇబ్బందే సమంతకూ వచ్చింది.. కంట్రోల్‌ చేసేదెలా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Tamanna
  • #Tamannaah Bhatia
  • #Vijay Varma

Also Read

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

trending news

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

13 hours ago
Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

2 days ago
Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

2 days ago
Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

2 days ago
TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

2 days ago
Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

3 days ago
Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version