Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసుకున్న రెజీనా, అనసూయ ‘ఫ్లాష్ బ్యాక్’

పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసుకున్న రెజీనా, అనసూయ ‘ఫ్లాష్ బ్యాక్’

  • July 20, 2022 / 05:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసుకున్న రెజీనా, అనసూయ ‘ఫ్లాష్ బ్యాక్’

రెజీనా, అనసూయ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా ‘ఫ్లాష్ బ్యాక్’. గుర్తుకొస్తున్నాయి అనేది ఉప శీర్షిక. ఇక ఈ చిత్రంలో ప్రభుదేవా ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతోన్నారు. పి. రమేష్ పిళ్లై ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. గతంలో రెండు సినిమాలను తెరకెక్కించిన డాన్ సాండీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ మీద ఏఎన్ బాలాజీ తెలుగులో విడుదల చేస్తున్నారు. రీసెంట్‌గా ప్రభుదేవా హీరోగా వచ్చిన మై డియర్ భూతం మంచి విజయాన్ని దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇప్పటికే ఫ్లాష్ బ్యాక్ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్లకు విశేషమైన స్పందన లభించింది. ఈ పోస్టర్‌లతో సినిమా మీద అంచనాలు పెరిగాయి. కొత్త కాన్సెప్ట్‌తో యూత్‌ను ఆకట్టుకునే అన్ని అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక రెజీనా, అనసూయలు పోటాపోటీగా నటించినట్టు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది.

పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే సినిమాకు సంబంధించిన సీజీ పనులు కూడా పూర్తవుతాయని మేకర్లు తెలిపారు. ఇక సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను పెంచే క్రమంలోనే త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటిస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు. తెలుగు, తమిళంలో ఏకకాలంలో ఈ సినిమాను విడుదల చేయనున్నామని నిర్మాత తెలిపారు.

ఈ చిత్రంలో హై ఎమోషన్స్ ఉంటాయి. అంతకు మించి కథను చెప్పే విధానం బాగుంటుంది. యూత్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా సినిమా ఉంటుందని మేకర్లు తెలిపారు. రెజీనా ఇందులో ఆంగ్లో-ఇండియన్ టీచర్‌ పాత్రలో కనిపిస్తారు. అనసూయ మరో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఈ రెండు పాత్రలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రభుదేవా పాత్ర చాలా కొత్తగా ఉండబోతోంది అని దర్శక నిర్మాతలు తెలిపారు. శామ్ సీఎస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు చల్లా భాగ్యలక్ష్మీ, అనిరుధ్ శాండిల్య తెలుగులో పాటలు రాశారు. నందు తుర్లపాటి సంభాషణలు అందించారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Regina

Also Read

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

related news

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

trending news

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

22 mins ago
Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

12 hours ago
Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

13 hours ago
RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

17 hours ago
Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

19 hours ago

latest news

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

15 hours ago
Radhika: మీరే నా సర్వస్వం.. ఎలా తట్టుకోవాలి: రాధిక ఎమోషనల్‌ పోస్ట్‌

Gopichand Malineni: మొన్న బోయపాటి లైన్‌లో.. ఇప్పుడు ‘ఓజీ’ లైన్‌లో.. గోపీ గారు ఇది కరెక్టేనా?

16 hours ago
Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

1 day ago
NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version