Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » వర్కువుటయితే ఓకే లేదంటే.. రెండూ అస్సామే బుజ్జి..!

వర్కువుటయితే ఓకే లేదంటే.. రెండూ అస్సామే బుజ్జి..!

  • March 16, 2020 / 06:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వర్కువుటయితే ఓకే లేదంటే.. రెండూ అస్సామే బుజ్జి..!

‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్ 2018.. సెప్టెంబర్ నుండీ ఖాళీగా ఉంటూ వస్తున్నాడు. ఎట్టకేలకు అతనికి నాగ చైతన్యతో సినిమా చేసే అవకాశం దక్కింది. ’14 రీల్స్’ వారు నిర్మాతలు. ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించేసారు కూడా..! అయితే ఇది మొదలవడానికి ముందే.. అంటే ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రీకరణ సమయంలోనే మహేష్ బాబుకి ఓ లైన్ వినిపించాడట. అయితే లైన్ నచ్చింది కానీ వంశీ పైడిపల్లి తో నెక్స్ట్ సినిమాకు కమిట్ అయ్యానని మహేష్ చెప్పాడట. దీంతో నాగ చైతన్యతోనే సినిమా చెయ్యాలని పరశురామ్ డిసైడ్ అయ్యాడు. కానీ అనుకోకుండా వంశీ పైడిపల్లితో చేయాల్సిన ప్రాజెక్ట్ ను మహేష్ హోల్డ్ లో పెట్టాడు. అంతే పరశురామ్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి.. వెంటనే ఈ డైరెక్టర్ కు ఫోన్ చేసాడు.

Full hopes on director Parasuram1

అంతే మహేష్ కోసం కథని సిద్ధం చేసే పనిలో పడ్డాడు. మరోపక్క చైతన్య… శేఖర్ కమ్ముల డైరెక్షన్లో చేస్తున్న ‘లవ్ స్టోరీ’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కానీ నిర్మాతలైన ’14 రీల్స్’ వారు మాత్రం పరశురామ్ పై మండిపడుతున్నారట. మహేష్ తో సినిమా ఓకే అయితే పర్వాలేదు. కానీ మహేష్ ను .. ఒప్పించడం కూడా చాలా కష్టమే..! సుకుమార్, పూరి జగన్నాథ్, వంశీ పైడిపల్లి వారి వల్లే కాలేదు. మరి పరశురామ్ ఎంతవరకూ సక్సెస్ అవ్వగలడు అనేది మరో ప్రశ్న..! తేడా వస్తే రెండు ప్రాజెక్ట్ లు పోగొట్టుకునే ప్రమాదం కూడా ఉందని విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #14 Reels Entertainment
  • #Mahesh Babu
  • #naga chaitanya
  • #Parusuram Bujji
  • #SSMB27

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

5 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

23 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

1 day ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version