Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Collections » గాలి సంపత్’ ఫస్ట్ డే కలెక్షన్స్..!

గాలి సంపత్’ ఫస్ట్ డే కలెక్షన్స్..!

  • March 12, 2021 / 06:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

గాలి సంపత్’ ఫస్ట్ డే కలెక్షన్స్..!

శ్రీవిష్ణు హీరోగా లవ్లీ సింగ్ హీరోయిన్ గా అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గాలి సంపత్’. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని ‘ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్’ మరియు ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ల పై ఎస్.కృష్ణ, హరీష్ పెద్ది,సాహు గరపాటి లు కలిసి నిర్మించారు.అపజయమెరుగని దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రానికి సహా నిర్మాతగా వ్యవహరించడంతో పాటు స్క్రీన్ ప్లే ను కూడా అందించడంతో సినిమా పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.అయితే మార్చి 11న(నిన్న) శివరాత్రి కానుకగా విడుదలైన ఈ చిత్రానికి డివైడ్ వచ్చింది.దాంతో ఓపెనింగ్స్ బాగా నిరాశపరిచాయనే చెప్పాలి.

ఈ చిత్రం మొదటిరోజు కలెక్షన్లను గమనిస్తే :

నైజాం   0.16 cr
సీడెడ్   0.04 cr
ఉత్తరాంధ్ర   0.07 cr
ఈస్ట్   0.03 cr
వెస్ట్   0.02 cr
గుంటూరు   0.18 cr
కృష్ణా   0.02 cr
నెల్లూరు   0.02 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)   0.54 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా   0.02 cr
ఓవర్సీస్   0.02 cr
వరల్డ్ వైడ్ (టోటల్)   0.58 cr

‘గాలి సంపత్’ చిత్రానికి 6.5కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు 7కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది.మొదటిరోజు ఈ చిత్రం కేవలం 0.58కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో 6.5కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పోటీగా ‘శ్రీకారం’ ‘జాతి రత్నాలు’ వంటి క్రేజీ సినిమాలు ఉండడంతో ‘గాలి సంపత్’ సినిమాకి పెద్ద దెబ్బ పడినట్టు స్పష్టమవుతుంది. కనీసం టాక్ కూడా పాజిటివ్ గా రాకపోవడం ఈ సినిమా డిజాస్టరస్ ఓపెనింగ్స్ కు కారణమని చెప్పాలి.

Click Here To Read Movie Review

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Gaali Sampath
  • #Gaali Sampath Movie
  • #Gaali Sampath Movie Review
  • #Gaali Sampath Review

Also Read

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

related news

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

trending news

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

3 hours ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

4 hours ago
NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

7 hours ago
Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

1 day ago

latest news

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

10 hours ago
OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

10 hours ago
Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

10 hours ago
Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

10 hours ago
Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version