రాజా గౌతమ్ (Raja Goutham) – బ్రహ్మానందం (Brahmanandam) సినిమా ‘బ్రహ్మా ఆనందం’ (Brahma Anandam) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల జరిగింది. ఆ వేదిక మీద చిరంజీవి (Chiranjeevi) నోరు జారిన విషయం ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘రెడ్ ఫేస్, ఎర్ర ఫేస్’ అంటూ చిరంజీవి పదే పదే అనడం కొంతమందికి నచ్చడం లేదు. మధ్యలో ఓ అసభ్యకర పదం కూడా అన్నారు అని కామెంట్లు చేస్తున్నారు. చిరు మాటలు ఇబ్బందికరమైనవే.. అయితే […]