Game Changer Collections: ‘గేమ్ ఛేంజర్’.. పండుగ కలిసొచ్చేలా ఉంది!
- January 14, 2025 / 04:45 PM ISTByPhani Kumar
మెగా పవర్ స్టార్ రాంచరణ్,స్టార్ డైరెక్టర్ శంకర్ కలయికలో రూపొందిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అయ్యింది. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి షోతో ఈ సినిమా మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. మొదటి సోమవారం కూడా పర్వాలేదు అనిపించే విధంగా కలెక్ట్ చేసింది.
Game Changer Collections:

ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:
మరిన్ని సినిమా వార్తలు.
| నైజాం | 16 cr |
| సీడెడ్ | 8.80 cr |
| ఉత్తరాంధ్ర | 7.02 cr |
| ఈస్ట్ | 4.46 cr |
| వెస్ట్ | 3.08 cr |
| కృష్ణా | 3.75 cr |
| గుంటూరు | 4.92 cr |
| నెల్లూరు | 2.79 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 50.82 cr |
| కర్ణాటక | 4.25 cr |
| తమిళనాడు | 2.65 cr |
| కేరళ | 0.23 cr |
| ఓవర్సీస్ | 12.5 cr |
| నార్త్ | 12.06 cr |
| వరల్డ్ వైడ్ (టోటల్) | 82.51 cr (షేర్) |
‘గేమ్ ఛేంజర్’ సినిమాకు రూ.250 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.255 కోట్లు షేర్ ను రాబట్టాలి. 4 రోజుల్లో ఈ సినిమాకు రూ.82.51 కోట్ల షేర్ వచ్చింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.172.49 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.
తమిళ దర్శకులతో తెలుగు హీరోల డిజాస్టర్ స్ట్రోక్స్..!
Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
















