Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Game Changer: రామ్‌ చరణ్‌ ఇంకెన్ని రోజులు గ్యాప్‌ తీసుకుంటాడు.. క్లారిటీ వస్తుందా?

Game Changer: రామ్‌ చరణ్‌ ఇంకెన్ని రోజులు గ్యాప్‌ తీసుకుంటాడు.. క్లారిటీ వస్తుందా?

  • June 24, 2023 / 09:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Game Changer: రామ్‌ చరణ్‌ ఇంకెన్ని రోజులు గ్యాప్‌ తీసుకుంటాడు.. క్లారిటీ వస్తుందా?

కొన్ని సినిమాలు మొదలుపెట్టినప్పుడు ఏమనుకుంటారో ఏమో.. ఏదో కారణం వచ్చి సినిమా షూటింగ్‌ ఆగిపోతూ ఉంటుంది. అంతా ఓకే షెడ్యూల్‌ మొదలైంది అనుకోగానే.. ఆ తర్వాతి షెడ్యూల్‌కి గ్యాప్‌ చాలా నెలలే వచ్చేస్తుంది. దీనికి కారణం ఎవరు అనేది పక్కనపెడితే ఎందుకు ఆగిపోతోంది అనేది ఇక్కడ విషయం. అలా టాలీవుడ్‌లో కొన్ని సినిమాలు ఇప్పుడు సెట్స్‌ మీదున్నాయి. అందులో ఒకటి ‘గేమ్‌ ఛేంజర్‌’. అవును రామ్‌చరణ్‌ – శంకర్‌ – దిల్ రాజు సినిమా గురించే ఇదంతా.

శంకర్‌ సినిమా అంటే డేట్స్‌, బడ్జెట్‌ మన చేతిలో ఉండవు అంటుంటారు. ఆయన సినిమా తీయడం మొదలుపెడితే ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు విడుదలవుతుందో చెప్పలేం. అలా ఆయన రామ్‌చరణ్‌తో ‘గేమ్‌ ఛేంజర్‌’ మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆయన కొన్నాళ్లు బ్రేక్‌ ఇచ్చారు. ఇప్పుడు రామ్‌చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఇంటర్నేషనల్‌ ప్రచారం, వ్యక్తిగత కారణాల వల్ల బ్రేక్‌ ఇస్తున్నారు. అయితే చరణ్‌ కారణం ఇప్పుడు అయిపోయింది. దీంతో సినిమా ఎప్పుడు స్టార్ట్‌ అని అడుగుతున్నారు ఫ్యాన్స్‌.

అన్నీ అనుకున్నట్లు జరిగితే (Game Changer) ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా ఈపాటికి విడుదలైపోయుండాలి. లేదంటే సినిమా ప్రచారం జరుగుతుండాలి. కానీ 2024 సంక్రాంతికి వస్తుందని చెప్పిన మాట కూడా ఇప్పుడు నెరవేరేలా లేదు. సమ్మర్‌కైనా వస్తుందా అంటే కష్టమే అంటున్నారు. దీనంతటి కారణం అని చూస్తే.. కమల్‌ హాసన్‌తో ‘ఇండియన్‌ 2’ పనులు వేగవంతం చేశారు శంకర్‌. దీంతో ఆయన అందుబాటులో లేరు. మధ్యలో ఖాళీ దొరికితే రామ్‌చరణ్‌ లేడు. ఇప్పుడు ఇద్దరూ ఖాళీగా ఉండి.. డేట్స్‌ అడ్జస్ట్‌ అయితే షూటింగ్‌ మొదలెట్టే పరిస్థితి.

దీంతో ఇతర హీరోల సినిమాలు మొన్నీమధ్యే మొదలెట్టి లుక్‌లు, వీడియోలు ఇచ్చేస్తున్నారు. ‘గేమ్‌ ఛేంజర్‌’ నుండి ఒక పోస్టర్‌ తప్ప ఏమీ రాలేదని ఫ్యాన్స్‌ గుర్రు మీదున్నారు. మరి వారి కోపాన్ని తగ్గించేలా రామ్‌చరణ్‌ – శంకర్‌ ఏం చేస్తారో చూడాలి. త్వరలో ఏమైనా గ్లింప్స్‌ లాంటిది ఇచ్చి ఫ్యాన్స్‌ ఆకలి తీరిస్తే సరి.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Game Changer
  • #Prudhvi Raj
  • #Ram Charan
  • #RC15

Also Read

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

related news

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Shankar: శంకర్‌కు బాలీవుడ్ మద్దతు.. ఆ కఠిన షరతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనా?

Ram Charan: చిరు ఇంటికి ట్విన్స్ రాక.. డేట్ ఫిక్స్ అయ్యిందా?

Dil Raju: దిల్ రాజు 2026 ప్లాన్.. సంక్రాంతి లాభాలతో బాలీవుడ్ పై కన్నేసిన ప్రొడ్యూసర్!

Thaman: పాన్ ఇండియా సినిమాలకి థమన్ మ్యూజిక్ కలిసి రావడం లేదా?

Peddi X Paradise: మార్చి లాస్ట్‌ వీక్‌లో P X P క్లాష్‌ లేనట్లే.. క్లారిటీ ఇచ్చేసిన ప్రొడ్యూసర్‌

trending news

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

34 mins ago
Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

19 hours ago
Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

1 day ago
Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

1 day ago
Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

2 days ago

latest news

Koti: పాట తీసుకొని.. కనీసం ఒక్క మాట కూడా చెప్పారా: ప్రముఖ సంగీత దర్శకుడు ఫైర్‌

15 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ పంచాయితీ.. ఇప్పుడు దిల్లీలో.. అక్కడ ఏమవుతుందో?

Chiru – Naveen: చిరంజీవి + చిరంజీవికి నచ్చిన హీరో.. ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా?

Sara Arjun: దాని గురించి తక్కువ మాట్లాడాలనుకుంటా.. సారా అర్జున్‌ కామెంట్స్‌ వైరల్‌

16 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version