రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ఫస్ట్ లుక్ ఈ నవంబర్లో వస్తుందని టీం ముందుగానే ప్రకటించారు. అందులో భాగంగా ఆల్రెడీ విలన్ కుంభ పాత్ర చేస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ ను రివీల్ చేయడం జరిగింది. ఇక మహేష్ బాబు లుక్ ను అలాగే టైటిల్ గ్లింప్స్ ను ఈ నవంబర్ 15న లాంచ్ చేయబోతున్నట్టు కూడా ప్రకటించారు. GlobeTrotter ఇంతలో సడన్ గా ఈ సినిమాకు సంబంధించి ‘గ్లొబ్ […]